»   » మేగజైన్ కోసం సెక్సీగా చెలరేగిన హాట్ బ్యూటీ (ఫోటోలు)

మేగజైన్ కోసం సెక్సీగా చెలరేగిన హాట్ బ్యూటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రామ్ గోపాల్ వర్మ ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన నథాలియా కౌర్.... డిపార్ట్‌మెంటు చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది ఈ బ్రెజిల్ భామ.

డిపార్టుమెంటు సినిమా విషయం అంతా ఎప్పుడో మరిచిపోయినా....నథాలియా అందాలను మాత్రం జనాలు ఇంకా మరిచిపోలేక పోతున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా టాలెంటు లేక పోయినా....తన హాట్ అండ్ సెక్సీ అందాలతో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది ఈ బ్రెజిల్ బ్యూటీ.

తాజాగా మాగ్జిమ్ అనే మెన్స్ మేగజైన్ కోసం సెక్సీగా చెలరేగిపోయిన నథాలియా మరోసారి హాట్ టాపిక్ అయింది. నథాలియా హాట్ ఫోటోలు, ఇతర వివరాలు స్లైడ్ షోలో...

తెలుగులో నథాలియా

తెలుగులో నథాలియా

ఆ మధ్య తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన ‘భాయ్' సినిమాలో కనిపించిన నథాలియా.....ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి' చిత్రంలోనూ నటిస్తోంది.

డిపార్టుమెంట్ ఐటం సాంగ్

డిపార్టుమెంట్ ఐటం సాంగ్

డిపార్ట్ మెంట్ చిత్రంలోని ‘డన్ డన్' ఐటం సాంగులో నథాలియా పెర్ఫార్మెన్స్ చూసి కుర్రకారు వెర్రెతి పోయారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేని విధంగా, అశ్లీలతకు మారు పేరుగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతాయని అనుకున్నారంతా. అయితే పరిస్థితి తారుమారైంది. నథాలియాకు ఆశించిన ఫలితాలు దక్కలేదు.

సౌత్ సినిమాలపై

సౌత్ సినిమాలపై


దీంతో ఈ సెక్సీ బ్రెజిల్ బ్యూటీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై, ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమపై దృష్టి సారించింది.

హిందీలో...

హిందీలో...


నథాలియా కౌర్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తోంది. ‘గన్స్ ఆఫ్ బెనారస్', ‘రాఖీ హాండ్సమ్' అనే చిత్రాల్లో నటిస్తోంది.

భవిష్యత్తుపై ఆశలు...

భవిష్యత్తుపై ఆశలు...


ఐటం గర్ల్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా...నటిగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తోంది నథాలియా. ఇందుకోసం చాలా కష్ట పడుతోంది.

యాడ్ ఫిల్మ్స్

యాడ్ ఫిల్మ్స్

సినిమాలతో పాటు పలు యాడ్ ఫిల్మ్స్‌లో నథాలియా కౌర్ నటిస్తోంది.

English summary
View Photos of Nathalia Kaur in Bikini for Maxim Magazine July 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu