Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
National Film Awards 2022: ఉత్తమ మూవీగా కలర్ ఫోటో.. సత్తా చాటిన థమన్!
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఈరోజు ప్రకటించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం ద్వారా విజేతల జాబితాను ప్రకటించారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ ద్వారా సాయంత్రం 4 గంటలకు జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించనున్నట్లు సమాచారం అందించారు. ఏయే సినిమాలు ఏయే అవార్డులు గెలుచుకున్నాయి. అనే వివరాల్లోకి వెళితే..

మరేంగే తో వహీ జార్
ఇక ఈ అవార్డుల విషయానికి వస్తే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ డాక్యుమెంటరీ 1232 కిమీలోని 'మరేంగే తో వహీ జార్' పాట నాన్-ఫీచర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అవార్డును గెలుచుకుంది. ఇక అవార్డు కేటగిరీల గురించి మాట్లాడితే, హిందీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు మృదుల్ తులసీదాస్‌కి చెందిన తులసీదాస్ జూనియర్‌కి వచ్చింది.

తెలుగు సినిమాల విషయానికి వస్తే
ఉత్తమ
తెలుగు
సినిమా
అవార్డు
సందీప్
రాజ్
డైరెక్షన్లో
సుహాస్
హీరోగా
నటించిన
కలర్
ఫోటో
అందుకుంది.
ఇక
తెలుగులో
మరిన్ని
సినిమాలకు
కూడా
పలు
విభాగాల్లో
అవార్డులు
లభించాయి.
బెస్ట్
కొరియోగ్రాఫర్
గా
నాట్యం
సినిమాకు
సంధ్యారాజుకు
అవార్డు
లభించింది.
ఇక
అలాగే
అన్ని
భాషలకు
కలిపి
బెస్ట్
మ్యూజిక్
డైరెక్టర్
గా
థమన్
కు
అవార్డు
లభించింది.
అల్లు
అర్జున్
హీరోగా
నటించిన
అల
వైకుంఠపురంలో
సినిమాకు
ఆ
అవార్డు
లభించింది.
ఇక
బెస్ట్
మేకప్
ఆర్టిస్ట్
గా
టీవీ
రాంబాబుకు
నాట్యం
సినిమాకు
అవార్డు
లభించింది.

ఉత్తమ నటులు
అదే
సమయంలో,
తన్హాజీ
ది
అన్‌సంగ్
వారియర్
కోసం
అజయ్
దేవగన్
అలాగే
సురురై
పోట్రు
కోసం
నటుడు
సూర్య
ఉత్తమ
నటుడి
అవార్డు
అందుకున్నారు.
అయితే
ఈ
ఏడాది
ఏ
సినిమాకు
బెస్ట్
క్రిటిక్స్
అవార్డు
రాలేదు.
కోవిడ్
మహమ్మారి
కారణంగా
ఎంట్రీ
ఇవ్వలేదు.

మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్
మధ్యప్రదేశ్‌కు
మోస్ట్
ఫ్రెండ్లీ
ఫిల్మ్
స్టేట్
అవార్డు
వచ్చింది.
దీంతోపాటు
యూపీ,
ఉత్తరాఖండ్‌లు
సంయుక్తంగా
స్పెషల్
మెన్షన్
అవార్డును
అందుకున్నాయి.
భారతీయ
సినిమా
తొలి
నటి
దేవికా
రాణి
ఆధారంగా
కిశ్వర్
దేశాయ్
రచించిన
ది
లాంగెస్ట్
కిస్
అనే
పుస్తకం
బెస్ట్
బుక్
ఆన్
సినిమా
అవార్డును
గెలుచుకుంది.

కేటగిరీలు
ఇక
ఈ
ఏడాది
మొత్తం
30
భాషల్లో
305
ఫీచర్
ఫిల్మ్స్
నేషనల్
అవార్డుల
కమిటీ
ముందుకు
వచ్చాయి.
అలాగే
నాన్
ఫీచర్
ఫిల్మ్
కేటగిరీలో
148
చిత్రాలు
(20
భాషల్లో)
స్క్రీనింగ్
వచ్చినట్లు
జ్యూరీ
మెంబర్స్
అవార్డుల
ప్రకటన
కార్యక్రమంలో
తెలిపారు.
ఈ
ఏడాది
అవార్డులను
ఐదు
కేటగిరీలుగా
విభజించారు.
అందులో
దాదా
సాహెబ్
ఫాల్కే
అవార్డు,
ఫీచర్
ఫిల్మ్
లో
28
కేటగిరీలు,
నాన్
ఫీచర్
ఫిల్మ్స్
లో
22
కేటగిరీలు)
బెస్ట్
రైటింగ్
సెక్షన్,
మోస్ట్
ఫిల్మ్
ఫ్రెండ్లీ
స్టేట్
కేటగిరీల్లో
తాజాగా
నేషనల్
అవార్డులు
ప్రకటించారు.