NATS ఫొటోలు: లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ లో బాలకృష్ణ

By Srikanya

హైదరాబాద్ : హిందూపూర్ ఎమ్మల్యే, హీరో నందమూరి బాలకృష్ణ...నార్త్ అమెరికా తెలుగు సంఘం(NATS) తెలుగు సంబరాలు పోగ్రాంకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. జూలై 2 నుంచి 4 వ తేదీ వరకూ ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆయన అమెరికా చేరుకున్నారు. ఆయన ఈ పంక్షన్ కి ఆహ్వానిస్తూ ఏమన్నారో ఇక్కడ చూడండి

Legend Nandamuri Bala Krishna Garu inviting guests to Sambaral...

Legend Sri Nandamuri Balakrishna Garu inviting guests to Sambaralu 2015

Posted by North America Telugu Society - NATS on 17 June 2015

NATS లో పాల్గొనటానికి బాలకృష్ణ...అమెరికాకు ఈ రోజు వెళ్లటం జరిగింది. ఈ నేపధ్యంలో NATS ప్రతినిధులు ఆయున్ను ..ఎయిర్ పోర్ట్ లో కలుసుకుని స్వాగతించారు. ఫ్యాన్స్ చాలా మంది ఆయనతో ఫొటో దిగారు. కొంతమంది ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ అనూప్ రూబెన్స్ పోగ్రాం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఆ ప్రోమో ఇక్కడ చూడండి.

ఈ ఉత్సవానికి ..కాజల్ అగర్వాల్, ప్రణీత, నిషా అగర్వాల్, కమిలినీ ముఖర్జీ, అలీ, తణికెళ్ల భరణి, గజల్ శ్రీనివాస్, అంబికా కృష్ణ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హారజవతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మిగతా వివరాలు.. ఫొటోలు స్లైడ్ షో లో

ఎప్పటినుంచి ఎప్పటివరకూ

ఎప్పటినుంచి ఎప్పటివరకూ

ఈ ఉత్సవాలు జులై 2 నుంచి 4 వరకు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే..

ఇప్పటికే..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు తెలుగు సినీ ప్రముఖులు అమెరికా చేరుకున్నారు.

ఘన స్వాగతం

ఘన స్వాగతం

వీరందరికీ లాస్‌ఏంజిల్స్‌ విమానాశ్రయంలో నాట్స్‌ ప్రతినిధులు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు.

ర్యాలీగా..

ర్యాలీగా..

అనంతరం కార్లలో ర్యాలీ నిర్వహించి వేడుక ప్రాంగణానికి చేరుకున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ....

బాలకృష్ణ మాట్లాడుతూ....

వేడుక ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.

 హ్యాపీ

హ్యాపీ

బాలకృష్ణ ఈ సంబరాలకు అతిథిగా వెళ్లటం అక్కడ అంతా సంతోషంగా ఫీలవుతున్నారు.

పోటీ పడ్డారు

పోటీ పడ్డారు

బాలకృష్ణతో ఫొటోలు దిగటానికి అభిమానులు పోటీ పడ్డారు

రిక్వెస్ట్ పై

రిక్వెస్ట్ పై

ఓ పాప రిక్వెస్టు పై బాలకృష్ణ...ఆటో గ్రాఫి ఇచ్చి సంతోషపరిచారు.

సంతోషంగా...

సంతోషంగా...

బాలకృష్ణ చాలా సంతోషంగా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు

తొలి నుంచి

తొలి నుంచి

మన జాతికి, సంస్కృతిని తెలిపే ఇలాంటి సంబరాలు అంటే బాలకృష్ణకు మొదటి నుంచీ ప్రాణం

ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్

ఈ పంక్షన్ కు బాలకృష్ణ అయితేనే ఫెరఫెక్ట్ ఛీప్ గెస్ట్ అని అంతా భావించే ఈ నిర్ణయం తీసుుకన్నారు

అక్కడ విపరీతమైన క్రేజ్

అక్కడ విపరీతమైన క్రేజ్

బాలకృష్ణ కు తొలి నుంచి అమెరికాలో విపరీతమైన క్రేజ్ ఉంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X