సురేష్‌బాబూ..హెచ్చరిక

అలాగే చిన్న నిర్మాతలకు ధియోటర్లు దొరక్కుండా వీళ్ళిద్దరూ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 27లోపు ఈ విషయమై నిర్ణయం తీసుకోకపోతే, సురేష్‌బాబు ఇంటిముందు నిరాహారదీక్షలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి,తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ పట్టించుకోవాలన్నారు. నిర్మాతలు సాయివెంకట్, జి.సుదర్శన్, ఎస్.వి.రావులతో కలిసి ఈ విషయమై ప్రసాద్ ల్యాబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.


Click it and Unblock the Notifications











