ఆ పబ్ నాది కాదు: పనిగట్టుకుని మరీ చెప్తున్నాడేంటి?
News
oi-Surya
By Srikanya
హైదరాబాద్ : 'హాయ్ గైస్.. బీట్స్ పర్ మినిట్ నాది కాదు. కొంత మంది స్నేహితులు ఈ అద్భుతమైన ప్లేస్ ని స్టార్ట్ చేస్తే హెల్ప్ చేస్తున్నానంతే. నాదైతే బాగుండునని కోరుకుంటున్నా కూడా' అంటూ ట్వీట్ చేశాడు నవదీప్.
Story first published: Friday, April 22, 2016, 8:24 [IST]