నగ్నంగా నవదీప్

By Staff

Navadeep
నవదీప్ ప్రస్తుతం చేస్తున్న యాగం చిత్రంలో అతను నగ్నంగా కన్పించనున్నాడు. తమ్ముడు ఫేమ్ అరుణ్ ప్రసాద్ రూపొందిస్తున్న ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా చేస్తోంది. అలాగే తమ సొంత బ్యానర్ డౌన్ టౌన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.అలాగే ఈ సినిమాలో కిమ్ శర్మ కూడా మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే పరిశ్రమలో క్యూరీయాసిటీ లేపుతోంది. అలాగే నగ్నంగా ఉండే నవదీప్ ని పోస్టర్స్ పై వేయటం మరీ ఆసక్తి లేపుతోంది. రొమాంటిక్ యాక్ష న్ ఎంటర్టైనర్ గా చెబుతున్న ఈ సినిమాలో నవదీప్ ఇలా ఎందుకు నగ్నంగా కనిపించాల్సి వచ్చిందనేది ఆసక్తికరం అంటున్నారు దర్శకుడు. ఇందులో భూమిక ఎయిర్ హోస్టర్ గా కనిపించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X