»   » 'బంగారు కోడి పెట్ట' స్టేజీ పై సెక్సీగా సమంత(ఫోటోలు)

'బంగారు కోడి పెట్ట' స్టేజీ పై సెక్సీగా సమంత(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొంది విడుదలకు సిద్దమైన చిత్రం 'బంగారు కోడి పెట్ట'. బోణి ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. నవదీప్,కలర్స్ స్వాతిలతో చేస్తున్న ఈ చిత్రం కొత్త తరహా కాన్సెప్టు తో కథే ప్రధానంశంగా రూపొందుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక ఘనంగా నిన్న రాత్రి జరిగింది.

ఈ ఆడియో వేడకకు సమంత గెస్ట్ గా హాజరై దుమ్ము రేపింది. కలర్స్ స్వాతి..స్టేజీపై అల్లరి చేసింది. ఈ చిత్రాన్ని సునీత ధాటే నిర్మిస్తోంది.
ఆమె తన గురు ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాటలన్నీ రాకింగ్ స్టైల్ లోనే ఉంటాయని చెప్తున్నారు. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ చిత్రం కథ మూడు కథలతో ఫన్ తో మిక్స్ అయ్యి నడుస్తుంది.

సమంత అందచందాలు ఈ స్లైడ్ షో లో...

ఈ ఆడియో పంక్షన్ లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

సమంతతో మాట్లాడటానికి సెలబ్రేటీల స్దాయి వారు ఉవిళ్లూరటం కనిపించింది

వరస సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఇలాంటి పంక్షన్స్ కు రావటంతో క్రేజ్ వచ్చింది

అందరి చూపులు సమంతపైనే ఉన్నాయి

కలర్స్ స్వాతి, సమంత కలిసి ఇలా...

సమంత స్టేజిపై అల్లరి చేస్తూ...

పెద్ద నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబులతో సమంత

నిర్మాత సునీత థాటే తో సమంత...

కలర్స్ స్వాతి సినిమా పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది

సమంతను చుట్టిముట్టిన అభిమానులు..

సమంత ఇలా ఎక్ట్రాక్టివ్ డ్రెస్ తో ...

సమంత స్టేజిపై రావటంతో అంతా ఎలర్టై ఆమె మాటలు వినటానికి రెడీ అయ్యారు.

English summary

 Navadeep and Colors Swathi are Gear up with a new film titled ‘Bangaru Kodipetta.’ Raj Pippalla is going to direct this film. The film audio released yesterday night. Previously he directed Sumanth, Kriti Kharbanda starrer as ‘Boni’. Sunitha Tati is making her debut as a producer and she’s going to produce this film under the banner of Guru Films. Mahesh Shankar is going to compose the music with soft and his own rocking style.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu