ఇకనవరత్న చిరంజీవి
ఇమామీనవరత్న ఆయిల్‌కు ఆంధ్రప్రదేశ్‌బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి రెండేళ్ళపాటు వ్యవహరించనున్నారు. ఉత్తర భారతదేశం, ఇతర హిందీ రాష్ట్రాల్లోనవరత్న ఆయిల్‌కు అమితాబ్ బచ్చన్‌బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నవిషయం తెలిసిందే. ఇమామీ యాడ్స్‌లో నటించడం వల్లవచ్చే ఆదాయాన్నిఅంధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామనిచిరంజీవి చెప్పారు. ఇప్పటికే రూపాయి సాచెట్లతో ఆంధ్రప్రదేశ్‌మాస్ మార్కెట్‌ను ఆక్రమించిన ఇమామి నవరత్న తైలం అమ్మకాలుచిరంజీవివల్ల ఇంకా బాగా పెరుగుతాయని ఆ కంపెనీఆశిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవే పెద్దబ్రాండ్ అని, ఆయనకు మాస్ హీరోగా ఇమేజిఉన్నా, శాంత స్వభావంతో ఆయన కుటుంబసభ్యులందరినీ ఆకట్టుకుంటున్నారని, తమఆయిల్ అమ్మకాలు ఆయన వల్ల బాగాపెరుగుతాయని ఇమామి ప్రతినిధి చెప్పారు.
chiranjeevi to act as brand ambassador for imami telugu movie telugu cinema news tidbits telugu cinema


Click it and Unblock the Notifications