అనుకున్నది ఒకటి అయినది ఒకటి.. నవదీప్ అలా అడ్డంగా ఇరుక్కున్నాడు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!!

మనం సోషల్ మీడియాలో ఒక్కోసారి ఓ విషయం మీద పోస్ట్ అది ఇంకోలా మిస్ ఫైర్ అవుతుంది. మనం చేసే పోస్ట్‌లో అర్థం వేరే ఉంటుంది.. నెటిజన్లు అర్థం చేసుకునేది వేరేలా ఉండొచ్చు. ఎందుకంటే అందరిలో ఆలోచనలు, భావాలు ఒకేలా ఉండవు కాబట్టి. ఇలానే నవదీప్ చేసిన ఓ పోస్ట్ గందరగోళానికి దారితీసింది. మామూలుగా తన ఆలోచన వేరు కానీ ఆ పోస్ట్‌ను వేరేలా అర్థం చేసుకుని కొందరు నెటిజన్లు నవదీప్‌ను టార్గెట్ చేశారు. అసలుఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

కుక్కను సింహాసనం..

కుక్కను సింహాసనం..

కుక్కని సింహాసనం ఎక్కిస్తే అని నవదీప్ ఓ ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ వేయడం వెనుక నవదీప్ ఉద్దేశ్యం ఏదైనా కూడా.. ఆ సందర్భం మాత్రం కరెక్ట్‌గా లేదు. అసలే నాగబాబు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. నాగబాబు కూడా ఇలాంటి ఓ పోస్టే పెట్టాడు. అయితే దానికి దీనికి సంబంధం లేదని, అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని నవదీప్ చెప్పాడు.

ఆ రిప్లైతో..

ఆ రిప్లైతో..

అయితే నవదీప్ పెట్టిన ఆ పోస్ట్‌కు ఓ నెటిజన్ వెరైటీగా స్పందించాడు. కుక్క అంటే ఎన్టీఆరే కదా బ్రో అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు నవదీప్ రిప్లై ఇవ్వడంతో మొత్తం కథ అడ్డం తిరిగింది. అలా ఎన్టీఆర్‌ను కించపరిచిన ట్వీట్‌కు నవదీప్ బ్రహ్మానందం ఎమోజీని షేర్ చేశాడు. ఇక అక్కడితో కథ ఎన్నో మలుపులు తిరిగింది.

నవదీప్‌పై ఫైర్..

నవదీప్‌పై ఫైర్..

ఎన్టీఆర్‌ను అలా అంటే నువ్ సపోర్ట్ చేస్తావా?.. నీకు ఎక్కువైంది.. ఈ ట్వీట్‌తో నీ మీదున్న గౌరవం పోయింది? అసలు అలాంటి వాటికి ఎందుకు రిప్లై ఇచ్చావ్ అన్నా అంటూ ఇలా పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ ట్వీట్ డిలీట్ చేయడంపైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగానే వేసుకున్నారు. ఇలా తన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారందరికీ నవదీప్ రిప్లై ఇస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

తప్పుగా అర్థం చేసుకున్నారు..

తప్పుగా అర్థం చేసుకున్నారు..

నేను చేసిన ట్వీట్ వేరు.. మీరు అర్థం చేసుకున్నది వేరు.. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు.. నేను ఏ విషయంలో ఏ సందర్భంలో ఆ ట్వీట్ వేశానో నాకు ఫుల్ క్లారిటీ ఉందని ప్రతీ ఒక్క నెటిజన్‌కు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిప్లై ఇచ్చాడు.

Recommended Video

Navdeep About Allu Arjun In Ala Vaikunthapurramuloo Success Meet
అసలు కథ ఇదే..

అసలు కథ ఇదే..

అయితే ఎన్టీఆర్‌ను కుక్క అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు బ్రహ్మానందం జిఫ్ పెట్టాను. సలు ఏం మాట్లాడుతున్నావ్ రా అని దాని అర్థం కానీ మీరంతా మీ ఇష్టమొచ్చినట్టు ఊహించుకుంటున్నారు. ఇక నేను ఆ ట్వీట్ వేసింది రియా చక్రవర్తి కేసు విషయంలో. సీబీఐ, కోర్టు గొడవలకు సంబంధించి ఆ ట్వీట్ వేశాను అంటూ నవదీప్ క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X