ఐస్ క్రీం-2 హీరోయిన్ అందాలతో మత్తెక్కిస్తోంది (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లు అంటేనే గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్. వర్మ సినిమాల్లో ఏది ఉన్నా లేక పోయినా...హీరోయిన్ల హాట్ హాట్ అందాల ఆరబోత మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా అందులో నటించే హీరోయిన్ల హాట్ ఫోటోలతోనే సినిమా విడుదలకు ముందు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇటీవల వచ్చిన ఐస్ క్రీం చిత్రంలో, అంతకు ముందు వచ్చిన చిత్రాల్లో ఇదే పని చేసారు. తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'ఐస్ క్రీం-2' విషయంలోనూ వర్మ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఈచిత్రం ద్వారా నవీన అనే కొత్త భామను హీరోయిన్‌గా తీసుకున్న వర్మ ఆమె అందాలను తన సినిమా ప్రచారానికి బాగా వాడుకుంటున్నాడు.

'ఐస్ క్రీం 2' సినిమాను ఎన్.టి.ఎఫ్.సి, భీమవరం టాకీస్ బేనర్లపై తుమ్మలపల్లి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. స్లైడ్ షో హీరోయిన్ నవీనకు సంబంధించిన హాట్ ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు...

ఐస్ క్రీం 2

ఐస్ క్రీం 2


ఐస్ క్రీం 2 ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. సాధారణంగా ఫస్ట్ లుక్ అంటే ఒకటో రెండో విడుదల చేస్తారు. రొటీన్‌కి భిన్నంగా ఆలోచించే వర్మ ఏకంగా 20 ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు.

నటీనటులు

నటీనటులు


ఐస్ క్రీం 2 చిత్రంలో జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధనరాజ్, నవీన, శాలిని, గాయత్రి తదితరులు నటిస్తున్నారు.

సెప్టెంబర్ 19న విడుదల

సెప్టెంబర్ 19న విడుదల


ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

డిఫరెంట్

డిఫరెంట్


విభిన్నంగా... టైటిల్‌కు తగ్గట్లుగానే వర్మ ఇప్పటివరకూ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

హీరోయిన్ అందాలు

హీరోయిన్ అందాలు


ఈ చిత్రంలో హీరోయిన్ అందాలు ఎలివేట్ చేసేలా హాట్ హాట్ కథాంశం ఎంపిక చేసారనే టాక్ వినిపిస్తోంది.

థ్రిల్లర్ కథాంశం

థ్రిల్లర్ కథాంశం


థ్రిల్లర్ అయితే ఎంత హాట్ సినిమా అయినా కథ,కథాంశం ముఖ్యం అందుకే ఈ కథని థ్రిల్లర్ ఫార్మెట్ లో అల్లి వదులుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభావం

ప్రభావం


ఐస్ క్రీమ్ చిత్రం అనుకున్నంతగా జనాల్లోకి వెళ్లలేకపోయింది. అయితే తక్కువలో చేయటం వల్ల నిర్మాతకు నష్టం రాలేదు. ఇప్పుడు ఆ చిత్రం ఎఫెక్టు ఈ సీక్వెల్ పై పడుతుందని అంటున్నారు.

ఐస్ క్రీమ్-3 కూడా...

ఐస్ క్రీమ్-3 కూడా...


ఐస్ క్రీమ్-2 విడుదలకు ఓ నాలుగు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 15న ‘ఐస్ క్రీమ్-3' చిత్రాన్ని ప్రారంభించబోతున్నామని వర్మ తెలిపారు.

నెలకో ఐస్ క్రీమ్

నెలకో ఐస్ క్రీమ్


‘ఐస్ క్రీమ్' సిరీస్ నుండి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని వర్మ తెలిపారు.

తేడా ఉంది

తేడా ఉంది


‘ఐస్ క్రీమ్' చిత్రాన్ని రెండే రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తో ఒకే ఒక ఇంటిలో షూట్ చేసారు. కానీ ‘ఐస్ క్రీమ్-2'ను మొత్తం ఔట్ డోర్ లో పదహారు ప్రధాన పాత్రలతో తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X