నన్ను ఘోరంగా వాడుకున్నారు !??
అవసరం తీరాక..అల్లుడూ!అంటారు చూశారా! ప్రస్తుతం నవనీత్ కౌర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. టాలీవుడ్ ను ఏలడానికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు మూడు సినిమాలు చేసినప్పటికి సరైన గుర్తింపు రాకపోయే సరికి దర్శకనిర్మాతలపై చిర్రుబుర్రు లాడుతుంది. మొదట్లో ఓ హాస్యనటుడి చేతుల్లో కీలుబొమ్మగా మారి, స్టేజిషోలు చేసిన నవనీత్ కు అక్క డ చేదు అనుభవం ఎదురు కావడంతో, ఇంక లాభం లేదని దర్శకనిర్మాతల చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. వారు కూడా ఆమెను ఎంత వరకు వాడుకోవాలో అంత వరకు వాడుకుని తర్వాత సినిమాల్లో ఆలోచిద్దాంలే అని చెప్పి పంపేస్తున్నారట.
దాంతో విసిగి పోయిన నవనీత్ వీళ్లంతా వాడుకునే వారే కానీ..ఛాన్స్ లు ఇచ్చే వారు కాదనీ తెలుసుకుని ఏం చేయాలా అని ఆలోచించి తిరిగి చదువు పై మనసు పెట్టాలని నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మంచి టైం చూసుకుని బాగా అందాలను పెంచుకుని మళ్లీ అడుగు పెడుతుందిలే అప్పుడు మీ పని మీరు చేసుకుందురు గానీ ..అంటూ దర్శకనిర్మాతలకు చెబుతున్నారు విమర్శకులు.


Click it and Unblock the Notifications











