నవనీత్ కౌర్ ....చెన్నై వేశ్య

By Staff

Navneet Kaur
కరీనా కపూర్ నటించిన హిందీ సినిమా 'చమేలీ' తమిళంలోకి ఫ్రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కరీనా పోషించిన వేశ్య పాత్రను నవనీత్ కౌర్ పోషిస్తోంది. రోడ్డు సైడ్ న వ్యబిచారం చేసుకుని బ్రతికే ఓ వేశ్య కస్టమర్ తో ప్రేమలో పడటం కధాశం. ఒరిజనల్ లో ముంబాయి రెడ్ లైట్ యేరియా లో తిరిగే ఈ పాత్రను చెన్నై నగరంలో జరిగేటట్లు మార్చారు. అందులో ఆమె పూర్తి స్ధాయి వక్షస్ధలం కనపడేటట్లు ఎక్స్ పోజింగ్ చేసిందిట.

అందుకోసమే నవనీత్ కౌర్ 25 లక్షల రూపాయలు డిమాండు చేసి తీసుకుందిట. ఇక ఈ సినిమా గనుక వర్కవుట్ అయితే ఆమె తమిళంలో దాదాపు సెటిల్ అయినట్లే నని చెపుతున్నారు. ఎందుకంటే సంగీత ఆ రకంగానే తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తోందిని అభయం ఇస్తున్నారుట. అయినా నవనీత్ కౌర్ కి చెప్పుకోతగ్గ సినిమాలేవీ తెలుగులో లేవు కాబట్టి ఇలాంటి వెరైటీ సినిమాలు సవాల్ గా తీసుకుని చేసి తమిళ తంబిలను మెప్పిద్దామని డిసైడ్ అయిందిట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X