Don't Miss!
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎమ్మల్యేని పెళ్ళాడుతున్న నవనీత్ కౌర్..డిటేల్స్
శ్రీను వాసంతి లక్ష్మి చిత్రంతో తెలుగులో పరిచయం అయిన నవనీత్ కౌర్ వివాహం పిబ్రవరి రెండవ తేదీన జరగనుంది. ఆమెను మహారాష్ట్ర ఎమ్మెల్యే రవిరానా వివాహం చేసుకోనున్నాడు. వీరిది ప్రేమ వివాహం అని చెప్తున్నారు. ఇక ఈ వివాహానికి మరో ప్రత్యేకత ఉంది. వీరి వివాహంతో పాటు అదే వేదికపై వివిధ కులాలు, మతాలకు, విశ్వాసాలకు చెందిన దాదాపు 2100 జంటలు ఒకటవనున్నాయి. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ పెళ్ళిళ్ళు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లు చేస్తున్నది నవనీత్ కౌర్ కాబోయే భర్త రవిరానా నే కావటం మరో విశేషం. నాలుగు లక్షల గజాల ప్రాంగణంలో లక్ష గజాల వేదికపై 2100 జంటలలో ఒకరిగా వీరి పెళ్ళి జరగనుంది. అంతేకాదు ఈ వివాహాల వేడుకను రికార్డ్ చేయడానికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా వస్తున్నారు. ఇక నవనీత్ కౌర్ ఆ మధ్యన తన తెలుగులో చివరి సినిమా అయిన భూమా హీరో అతిధి శ్రీనివాస్ తో సహజీవనం చేసిందని గొడవలు,వార్నింగ్ లు జరిగాయి.