డబ్బు కోసమే ఆమె దిగజారుడు!?

అటువంటి పాత్ర చేస్తున్నావేంటి అని ఆమె శ్రేయాభిలాషులు ప్రశ్నిస్తే అవి మారుమూల సెంటర్స్ కూడా చేరుతాయి..ఎగబడి మరీ చూస్తాయి అని సమాధానమిచ్చింది.మంచి నటివి కదా ఇట్లాంటి పాత్రలు చేస్తే కెరీర్ నాశనం కాదా అంటే..ఇది కెరీర్ అని ఎందుకు భావించరు..ఇవి సినిమాలు కావా..వీటిని జనం చూడరా అని వాదించింది. అంతేగాక పెద్ద హీరోయిన్స్ కన్నా తాను వీటిల్లో చేసే ఎక్సపోజింగ్ తక్కువే అని చెప్తోంది. ఇంక ఎవరయినా ఏమి చెప్పగలరు...
navneet kaur srinu vasanti lakshmi chameli media rp patnaik శ్రీను వాసంతి లక్ష్మి నవనీత్ కౌర్ సి గ్రేడ్


Click it and Unblock the Notifications