»   »  బిగ్‌బి మనవరాలు, షారుక్ కొడుకు హాలిడే ఎంజాయ్, బికినీలో... (ఫోటోస్)

బిగ్‌బి మనవరాలు, షారుక్ కొడుకు హాలిడే ఎంజాయ్, బికినీలో... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: బాలీవుడ్ మెగాస్టార్ అబితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో నవ్య చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే స్కూల్‌లో షారుక్ కొడుకు ఆర్యన్ కూడా చదువుకుంటున్నాడు. ఈ ఇద్దరూ తమ ఫ్రెండ్స్ తో కలిసి గాట్విక్ ప్రాంతంలోని సముద్రం తీరంలో ప్రత్యేకమైన క్రూయిస్ షిప్ లో హాలీడే ఎంజాయ్ చేసారు.

ఇంతకాలం చదువులతో కుస్తీపట్టిన ఈ సెలబ్రిటీ కిడ్స్ ఈ హాలీడే ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేసారు. నవ్య నవేలి నంద బికినీ వేసి సముద్ర తీర వాతావరణాన్ని ఆస్వాదించింది. బికినీలో నవ్య నవేలి చాలా అందంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నవ్య నవేలి తన సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

ఆ ఫోటోలు ఏంటి?....మెగాస్టార్ మనవరాలిపై అనుమానాలు!

నవ్య నవేలి, ఆర్యన్ ఖాన్ ఇటీవలే తమ గ్రాజ్యువేషన్ పూర్తి చేసారు. గ్రాజ్యువేషన్ పూర్తయిన తర్వాత లండన్లో ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. తొలిసారి వీరంతా కలిసి లండన్ వదిలి గాట్విక్ ప్రాంతంలో క్రూయిజ్ షిప్ లో విహారానికి వెళ్లారు. ఇంతకాలం కలిసి చదువుకున్న వారంతా గ్రాజ్యువేసన్ పూర్తయిన తర్వాత విడిపోతున్న నేపథ్యంలో ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

గ్రాజ్యువేషన్ పూర్తయింది కాబట్టి ఆర్యన్ ఖాన్, నవ్య నవేలి నంద సినిమాల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. నవ్య సంగతేమోగానీ.... ఆర్యన్ ఖాన్ త్వరలో బాలీవుడ్లో హీరోగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం అతడు డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ లాంటి అంశాల్లో శిక్షన్ తీసుకోబోతున్నాడు.

ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారుక్ మాదిరిగా సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. గతంలో ఆర్యన్ ఖాన్ ను 'ధూమ్' సినిమా ద్వారా లాంచ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అదంతా కేవలం రూమర్సే అని తేలింది. ప్రస్తుతం కరణ్ జోహార్ ఆర్యన్ ఖాన్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే షారుక్ మాత్రం తన తన కొండుకు తెరంగ్రేటం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సినిమాల్లోకి రావడానికి ముందుగా ఆర్యన్ ఖాన్ బాగా చదువు కోవాలని షారుక్ ఖాన్ ఆశ పడుతున్నాడు.

స్లైడ్ షోలో నవ్య నేవలి, ఆర్యన్ ఖాన్ హాలిడే ట్రిప్ ఫోటోస్...

నవ్య, ఆర్యన్

నవ్య, ఆర్యన్


హాలీడే ట్రిప్ లో నవ్య నవేలి నంద, ఆర్యన్ ఖాన్.

రిలాక్స్ అవుతూ..

రిలాక్స్ అవుతూ..


క్రూయిజ్ షిప్ లో రిలాక్స్ అవుతున్న నవ్య నవేలి.

బికినీలో..

బికినీలో..


హాలీడే ట్రిప్ లో బికినీ వేసిన నవ్య నవేలి నంద.

ఆర్యన్ ఖాన్

ఆర్యన్ ఖాన్


హాలిడే ట్రిప్ లో తన స్నేహితులతో కలిసి ఆర్యన్ ఖాన్.

నవ్య నవేలి

నవ్య నవేలి


నవ్య నవేలి గ్రాజ్యువేషన్ ఇటీవలే పూర్తయింది.

ఆర్యన్, నవ్య నవేలి

ఆర్యన్, నవ్య నవేలి


ఆర్యన్ ఖాన్, నవ్య నవేలి కలిసి దిగిన ఫోటో....

ప్రత్యేకమైన క్రూయిజ్

ప్రత్యేకమైన క్రూయిజ్


ప్రత్యేకమైన క్రూయిజ్ షిప్ లో న్యవ, ఆర్యన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేసారు.

స్టన్నింగ్ పిక్చర్

స్టన్నింగ్ పిక్చర్


నవ్య నవేలి నంద స్టన్నింగ్ పిక్చర్.

ఫ్రెండ్స్ తో కలిసి...

ఫ్రెండ్స్ తో కలిసి...


స్నేహితులతో కలిసి నవ్య నవేలి నంద....

స్టైలిస్ లుక్

స్టైలిస్ లుక్


నవ్య నవేలి నంద స్టైలిష్ లుక్. ఈ ఫోటోలు ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

పార్టీ టైమ్

పార్టీ టైమ్


స్నేహితులతో కలిసి నవ్య నవేలి నంద పార్టీ టైమ్..

చిలిపి సెల్ఫీలు..

చిలిపి సెల్ఫీలు..


నవ్య నవేలి నంద తరచూ ఇలాంటి చిలిపి చేష్టలతో కూడిన ఫోటోలు పోస్టు చేయడం మామూలు..

ఫ్యూచర్ హీరోయిన్?

ఫ్యూచర్ హీరోయిన్?


నవ్య నవేలి నంద ఫ్యూచర్లో బాలీవుడ్లో అడుగుపెడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

హీరోయిన్ ఫిగర్

హీరోయిన్ ఫిగర్


హీరోయిన్ అయ్యేందుకు కావాల్సిన మంచి అందం, ఫిగర్ ఉండటంతో ఆమె ఇటు వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

English summary
Navya Naveli Nanda and Aryan Khan are currently on a cruise with their friends in Gatwick. And holy cow! Navya is looking super hot in her bikini picture. And we bet Aryan and Navya's vacation pictures will give you some major holiday goals. Check out the pics by clicking on VIEW PHOTOS.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu