»   » హాట్ ఫోటోస్ షేర్ చేసిన మెగాస్టార్ మనవరాలు (ఫోటోస్)

హాట్ ఫోటోస్ షేర్ చేసిన మెగాస్టార్ మనవరాలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు ‘నవ్య నవేలి నంద' ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనప్పటికీ బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి. ఈ ఫోటోలు షేర్ చేసింది స్వయంగా ఆమెనే. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాట్ ఫాం ద్వారా ఆమె ఫోటోస్ షేర్ చేస్తున్నారు.

లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో నవ్య చదువుకుంటోంది. ఇదే స్కూల్‌లో షారుక్ కొడుకు ఆర్యన్ కూడా చదువుకుంటున్నాడు. ఇటీవలే నవ్య 18వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం.

Also Read: షాక్ అవ్వొద్దు..నిజంగా ఆమే (ఫొటోలు)

నవ్య షేర్ చేస్తున్న ఫోటోస్ యమ హాటుగా ఉండటుండటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేస్తున్న ఫోటోస్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పడుతున్న ఆరాటం చూస్తుంటే.... భవిష్యత్తులో బాలీవుడ్లో హీరోయిన్‌‌గా ఎదగాలనే కోరికతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఎంఎంఎస్ స్కాండల్...
అమితాబ్ మనవరాలు నవ్య, షారుక్ తనయుడు ఆర్యన్ రొమాన్స్ చేసుకుంటున్న ఎంఎంఎస్ స్కాండల అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అది రియల్ కాదని, ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ అని తేలిపోయింది. ఈ ఇద్దరూ స్టార్ కిడ్స్‌ కావడంతో విషయం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

స్లైడ్ షోలో నవ్య షేర్ చేసిన ఫోటోస్...

ప్రెండ్స్ తో కలిసి...

ప్రెండ్స్ తో కలిసి...

తన స్నేహితులతో కలిసి నవ్య. అందరికంటే హైట్ తక్కువ ఉన్న వ్యక్తి.

పార్టీలో..

పార్టీలో..

తన స్నేహితులతో కలిసి చేసుకున్న ఓ పార్టీలో నవ్య

షారుక్ తనయుడు

షారుక్ తనయుడు

షారుక్ తనయుడు, మరో స్నేహితుడుతో కలిసి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య.

టీజ్ చేస్తూ

టీజ్ చేస్తూ

తన ఫ్రెండ్స్ ఇద్దరూ ముద్దు పెట్టుకుంటుంటే...నవ్య వాళ్లని టీజ్ చేస్తూ ఈ ఫోటో పోస్టు చేసింది.

బికినీలో..

బికినీలో..

నవ్య తన బికినీ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం గమనార్హం.

సెల్ఫీ..

సెల్ఫీ..

న్యవ షేర్ చేసిన సెల్పీ ఫోటో ఇది.

గర్ల్ గ్యాంగ్

గర్ల్ గ్యాంగ్

తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి నవ్య నవేలి నంద.

క్యూట్ లుక్

క్యూట్ లుక్

నవ్యవ నవేలి నందనకు సంబంధించి క్యూట్ ఫోటోల్లో ఇదీ ఒకటి.

తరచూ..

తరచూ..

నవ్య నవేలి తరచూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

పింక్ లిప్స్...

పింక్ లిప్స్...

తన పింక్ లిప్స్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన నవ్య.

పప్పీ

పప్పీ

తన పప్పీతో డాగ్ తో కలిసి నవ్య. ఆమెకు పెట్స్ అంటే చాలా ఇష్టం.

ఫ్రెండ్స్ తో సెల్పీ..

ఫ్రెండ్స్ తో సెల్పీ..

తన ఫ్రెండ్స్ తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న నవ్య నవేలి.

హీరోయిన్ అవుతుందా?

హీరోయిన్ అవుతుందా?

నవ్య భవిష్యత్తులో బాలీవుడ్లో హీరోయిన్ గా ఎదగాలనే ఆలోచనలో ఉందట.

ఫ్యామిలీ..

ఫ్యామిలీ..

హీరోయిన్ కావాలనే నవ్య కోరికకు ఫ్యామిలీ సపోర్టు కూడా ఉందట.

నటన..

నటన..

తన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ నుండి నటనను వారసత్వంగా స్వీకరిస్తుందట.

చిలిపి చేష్టలు..

చిలిపి చేష్టలు..

తన స్నేహితులతో కలిసి నవ్య నవేలి చిలిపి చేష్టలు...

లండన్ లో

లండన్ లో

లండన్ లోని సెవెన్ ఓక్స్ స్కూల్ లో నవ్య నవేలి చదువుకుంటోంది.

తల్లితో కలిసి..

తల్లితో కలిసి..

తల్లితో కలిసి నవ్య నవేలి. అచ్చం అమ్మపోలికతో ఉంది కదూ...

ట్రెడిషనల్ లుక్

ట్రెడిషనల్ లుక్

ఇండియన్ ట్రెడిషనల్ లుక్ లో నవ్య...

ఫ్యూచర్ స్టార్

ఫ్యూచర్ స్టార్

నవ్య నవేలి జోరు చూసిన వారంతా ఆమె ఫ్యూచర్ స్టార్ కావడం ఖాయం అంటున్నారు.

English summary
Megastar Amitabh Bachchan's granddaughter, Navya Naveli Nanda has become the talk of the town even before her Bollywood debut. And why wouldn't? Her sizzling photos are going viral on the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu