»   » మెగాస్టార్ మనమరాలు రచ్చ:వామ్మో ఈ ఫొటోలు ఏంటి? ఈ రెచ్చిపోవటం ఏంటి?

మెగాస్టార్ మనమరాలు రచ్చ:వామ్మో ఈ ఫొటోలు ఏంటి? ఈ రెచ్చిపోవటం ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అసలు మీరు భారతదేశం మొత్తం గౌరవించే, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనుమరాలు ఇలా చేస్తుందని మీరు ఊహించరు. కొద్ది గంటలు క్రితంవి ఈ ఫొటోలు. ప్రస్తుతం లండన్ లో చదువుకుంటున్న నవ్య నవేలి నందా..ఇలా పార్టీ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ బాలీవుడ్ కు షాక్ ఇస్తోంది.

ఆమె కాలేజీలో ఫొటోలు అంటూ ఈ ఘనమైన ఫొటోలను ఆమె ఇనిస్ట్రగ్రామ్ లో షేర్ చేసింది. తన గ్యాంగ్ అంతటనీ పెట్టుకుని, ఫేక్ బ్రస్ట్ తో ఇదిగో ఇలా సందడి చేసింది. ఆమె ఏ రేంజిలో అక్కడ గ్యాంగ్ తో ఎంజాయ్ చేసిందో కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఫొటోలు ఇలా బహిరంగంగానా అని షాక్ అవుతున్నారు. మీరూ షాక్ అవుతున్నారా...

అమితాబ్ మనువరాలు అయిన ఆమె బాలీవుడ్ లో కి ఇంకా ప్రవేశించకుండానే ఇలాంటి ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. ఆమె పేరు బాలీవుడ్ లో మారు మ్రోగిపోతోంది. ఇవన్నీ చూస్తూంటే త్వరలో ఆమె బాలీవుడ్ కు ఎంటర్ అవుతుంది అనిపిస్తోంది కదూ.. చెప్పలేం ఎవరి స్కెచ్ వాళ్లది. క్రేజ్ తెచ్చుకుని లాంచ్ అయితే ఆ కళే వేరు కదా.

స్లైడ్ షోలో ఆమె ఫొటోలు చూడండి...

సెవెన్ ఓక్స్

సెవెన్ ఓక్స్

నవ్య నవేలి నంద లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో చదువుకుంటోంది.

అదో రచ్చ..

అదో రచ్చ..

అయితే ఆమె ఇటీవలే 18వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్బంగా ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ మధ్య పార్టీ చేసుకుందట. అదో రచ్చ రచ్చ అయ్యింది సోషల్ మీడియాలో

ఎప్పటికప్పుడు

ఎప్పటికప్పుడు

తనవి, తన పార్టీలవి, ఫోటోలతో పాటు తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది.

షారూఖ్ కొడుకు కూడా

షారూఖ్ కొడుకు కూడా

ఈ ఫోటోల్లో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా ఉండటం గమనార్హం.

రూమర్స్ వచ్చాయి

రూమర్స్ వచ్చాయి

గతంలో నవ్య, ఆర్యన్ మీద రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

దాంతో

దాంతో

ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అంతా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు 'నవ్య నవేలి నంద' మీదనే నడుస్తోంది.

మరో ప్రక్క..

మరో ప్రక్క..

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌.. తన మనవరాలు నవ్య నవేలి పియానో వాయిస్తుంటే మైమరిచిపోయారని పోస్ట్ చేసారు.

కూతురు కూతురు

కూతురు కూతురు

అమితాబ్‌ కూతురు శ్వేత, అల్లుడు నికిల్‌ నంద కూతురు నవ్య నవేలి.

గర్వంగా ఉందంటూ..

గర్వంగా ఉందంటూ..

మనవరాలు పియానో వాయిస్తుంటే చాలా గర్వంగా ఉందని.. నవ్య చాలా బాగా వాయిస్తోందని అమితాబ్‌ తెలిపారు. నవ్య పియోనో వాయిస్తుంటే పక్కన కూర్చుని శ్రద్ధగా వింటున్న ఫొటోను అమితాబ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరోసారి రెచ్చిపోవటం..

మరోసారి రెచ్చిపోవటం..

నవ్య మరోసారి.. రెచ్చిపోయి ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేయడం..ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని

మరిన్ని

ముందు ముందు నవ్య మరెన్ని సంచలనాలకు తెరలేపుతుందోనని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

బాలీవుడ్ ఎంట్రీకి ఇవన్నీ రిహార్సల్ గా అభివర్ణిస్తున్నారు.

ఏలుతున్నారు

ఏలుతున్నారు

ఇప్పటికే సోనమ్ కపూర్ లాంటి హీరోయిన్లు స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి బాలీవుడ్ లో రాజ్యమేలుతున్నారు.

అదే రూటులో..

అదే రూటులో..

ఇప్పుడు నవ్య నవేలి కూడా ఎంట్రీ ఇచ్చాక.. బాలీవుడ్ లో అందాల వేడి మరింతగా రాజుకోనుంది.

అయితే..

అయితే..

ఈమె సినీరంగ ప్రవేశంపై బచ్చన్ ఫ్యామిలీ ఇప్పటివరకూ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

వైరల్ లాగ..

వైరల్ లాగ..

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే తనదైన శైలిలో సోషల్ మీడియాలో వైరల్ లా మారింది.

అందరి దృష్టీ అటే..

అందరి దృష్టీ అటే..

నవ్య షేర్ చేస్తున్న ఫోటోస్ యమ హాటుగా ఉండటుండటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది.

అదే కోరిక..

అదే కోరిక..

సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేస్తున్న ఫోటోస్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పడుతున్న ఆరాటం చూస్తుంటే.... భవిష్యత్తులో బాలీవుడ్లో హీరోయిన్‌‌గా ఎదగాలనే కోరికతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

స్కాండల్....

స్కాండల్....

అమితాబ్ మనవరాలు నవ్య, షారుక్ తనయుడు ఆర్యన్ రొమాన్స్ చేసుకుంటున్న ఎంఎంఎస్ స్కాండల అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

అయితే అది నిజం కాదు..

అయితే అది నిజం కాదు..

అయితే ఆ క్లిప్ రియల్ కాదని, ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ అని తేలిపోయింది. ఈ ఇద్దరూ స్టార్ కిడ్స్‌ కావడంతో విషయం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

రెచ్చిపోవటమే ట్రెండ్

రెచ్చిపోవటమే ట్రెండ్

ఇలా రెచ్చిపోతేనే ఒక్కసారిగా అందరి దృష్టి తమమీద పడుతుందని, అదే ట్రెండ్ అని, దాన్నే ఆమె ఫాలో అవుతోందని బాలీవుడ్ మీడియా అంటోంది.

English summary
A few hours ago, we got our hands on the latest pictures of Navya Naveli Nanda and we thought, why not to bring to you all the new pictures of Navya, which are being recently shared on Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu