మలయాళసినిమాలో పనిమనిషిగా నయనతార
చంద్రముఖిసినిమాతో వంద సినిమాలంత పబ్లిసిటీపొందిన నయనతార ఒక మలయాళసినిమాలో స్వీపర్‌గా నటించబోతోంది.హీరోయిన్ అంటే అంగాంగ విన్యాసమన్నధోరణికి భిన్నంగా ఆమె అత్యంతసహజంగా మేకప్ లేకుండా నటిస్తోంది.ఈ సినిమాలో మమ్ముట్టి హీరో. ఆయన కూడాపాలేరు పాత్రలో లుంగీతో నటిస్తున్నారు.కమల్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఊర్వసి శారద, బాలచంద్రమీనన్, గీతూ మోహన్‌దాస్, మహేశ్వరినటిస్తున్నారు. నయనతార ఈ సినిమాలో ఇళ్ళు తుడవడం,ఆవులు, గేదెలను చూసుకోవడం చేస్తుంటుంది.చంద్రముఖిలో కూడా ఆమెది దాదాపు అటువంటిపాత్రే అయినా ఆ సినిమాలో ఆమెగ్లామరస్‌గా కన్పించింది.


Click it and Unblock the Notifications











