»   » ఎడాపెడా తిట్టేసిన నయనతార.. ఎవరినీ.. ఎందుకు!

ఎడాపెడా తిట్టేసిన నయనతార.. ఎవరినీ.. ఎందుకు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రజా సమస్యలను పట్టించుకోని అధికారులకు అందాల తార నయనతార క్లాస్ పీకారట. నయనతార క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఏమోచ్చిందనా మీ అనుమానం. తమిళంలో తాగు నీటి సమస్యల నేపథ్యంగా తెరకెక్కుతున్న చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తున్నారట. ఈ క్రమంలో బాధ్యతారహిత్యంగా వ్యవహరించే అధికారులపై ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సందర్భంగా అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

నయనతార నటిస్తున్న చిత్రం తమిళనాడులోని పరమకుడి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుటున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాకు నయనతార ఏకధాటిగా 50 కాల్షీట్లు కేటాయించిందట. నయనతార నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

 Nayanatara angry over officials for not reacting on public issues

నయనతార నటిస్తున్న చిత్రం తమిళనాడులోని పరమకుడి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుటున్నది. ఈ చిత్రంలో బాధ్యతారహిత్యంగా వ్యవహరించే అధికారులపై ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సందర్భంగా అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
South Indian star Nayanatara is now playing collector role in Tamil movie. She is serious over officials for not reacting on public issues
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu