నయనతార మరో నయనానందం

By Staff
Nayanatara
సౌత్ మెత్తం ఎక్కడ చూసినా నయనతార తారకమంత్రమే.తాజాగా ఆమె తమళ్ హీరో విజయ్ తో కలిసి ఓ వీడియో ఆల్బమ్ లో నర్తిస్తోంది.వచ్చే నెలలో జరగబోయే ఐ.పి.యల్ క్రికెట్ పోటీ కి సంబంధించిన ఆల్బమ్ ఇది.చెన్నై కింగ్స్ టీమ్ కి వీళ్ళిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.ఎ.వి.యమ్ స్టూడియాలో జరుగుతున్న ఈ పాటల ఆల్బమ్ కి ప్రఖ్యాత కెమారామెన్,దర్శకుడు అయిన రాజీవ్ మీనన్ దర్శకత్వం వహిస్తూండటం విశేషం.అంటే ఆటపాటలు ఆటలకీ అవసరమే..అని కొందరు నిట్టూరుస్తూన్నారు. కాదు..ఆటగాళ్ళకు ఉత్పేరకాలు అవసరం కదా.. అందుకే నయనతార అందాలు,హొయల తో ఆ కొరత తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు మరి కొందరు.ఏదైమైనా నయనతారకు ఇది మంచి క్రెడిట్ కదా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X