Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
లేడీ టైగర్‌గా నయనతార.. మలయాళంలో హిట్టైన చిత్రంతో..
"లేడీ టైగర్"గా లేడీ సూపర్ స్టార్!!లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన "ఎలెక్ట్ర" చిత్రం తెలుగులో "లేడీ టైగర్" పేరుతో విడుదల కానుంది. సురేష్ సినిమా పతాకంపై.. సి.ఆర్.రాజన్ సమర్పణలో.. సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ సహ నిర్మాత.
శ్యామ్
ప్రసాద్
దర్శకత్వం
వహించిన
ఈ
చిత్రంలో
ప్రముఖ
హీరోయిన్
మనీషా
కొయిరాలా
ముఖ్య
పాత్ర
పోషించగా..
ప్రకాష్
రాజ్
ద్విపాత్రాభినయం
చేయడం
విశేషం.
బిజూ
మీనన్
మరో
ముఖ్య
పాత్రధారి.
రాజశేఖర్
రెడ్డి
మాటలు,
వెనిజండ్ల
శ్రీరామ్మూర్తి
పాటలు
అందించిన
ఈ
చిత్రం
అనువాద
కార్యక్రమాలు
పూర్తి
చేసుకుంది.
నిర్మాత సురేష్ దూడల మాట్లాడుతూ.. 'లేడీ సూపర్ స్టార్ నయనతార, మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ ల నటన 'లేడీ టైగర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే సెన్సార్ చేయించి, విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు!!