నయనతార కొత్త "ప్రేమికుడు"

నయనతార కొత్తగా వేరొకరితో ప్రేమలో పడినట్టు తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి. తెలుగు సినిమా "ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే" తమిళ వెర్షన్ "యారాడి నీ మోహిని"లో నయనతార యువ హీరో ధనుష్ సరసన నటిస్తోంది.
ఆమె, ధనుష్ అత్యంత క్లోజ్ గా, అసభ్యకరంగా ఉన్న సన్నివేశాలు ఇంటర్నెట్ లో కనిపిస్తున్నాయి. గతంలో శింబుతో ఇదే విధంగా నటించిన ఆమె ఇప్పుడు అంత కంటే పచ్చిగా ధనుష్ ను బిగి కౌగిలో బంధించి ఏవేవో చేస్తున్న సన్నివేశాలు కన్పించడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











