నయనతార అవి చేయదట!?!

నయనతారకు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ చేసే అవకాశం వచ్చింది. నయనతార నో చెప్పింది. టెలివిజన్ పై కనిపించాలని తనకులేదని చెప్పింది. విశ్లేషకులు మాత్రం నయనతార ఇన్నాళ్లు బెట్టు చేస్తుందో చూద్దాం..అని అంటున్నారు. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి సినిమా హీరోయిన్ గానూ విజయం సాధించిన త్రిషా ఎలాంటి భేషజాలకు పోకుండా అడపాదడపా అడ్వర్టైజ్మెంట్లలో నటిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications











