సల్మాన్ తోనే నయనతార!
నయనతారను బాలీవుడ్ కు ఆమె ప్రియుడు ప్రభుదేవానే ఒక చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాడన్నది ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న విషయం. కానీ సల్మాన్ ఖాన్ "వాంటెడ్" సినిమాను బోనీకపూర్ "మోస్ట్ వాంటెడ్" గా సీక్వెల్ తీయబోతున్నారని, అందులో నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని తాజా కథనం. దర్శకుడు మాత్రం ప్రభుదేవానే.
ప్రభుదేవా మాత్రం ఈ కథనాన్ని ఖండిస్తున్నారు. తన తదుపరి చిత్రం బాలీవుడ్ కాదని, జయం రవి నిర్మించే తమిళ చిత్రం త్వరలో సెట్స్ మీదికి రాబోతోందని ఆయన అన్నారు. నయనతార కూడా ఆర్యతో రెండు చిత్రాలు, మలయాళంలో ఒక చిత్రం ఒప్పుకుంది.
More from Filmibeat
నయనతార సల్మాన్ ఖాన్ ప్రభుదేవా మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ బోనీ కపూర్ nayanatara salman khan most wanted prabhudeva ballywood bony kapoor


Click it and Unblock the Notifications











