వేలానికి నయనతార బికినీ!!!!

By Staff
Nayantara
బికినీ వేసుకుని బిల్లా సినిమాలో హల్ చల్ చేసిన నయనతార టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. బికినీలో ఎంత అందంగా ఉంది అని నోళ్లు వెల్లబెట్టుకునేలా చేసింది. ఇపుడు నయనతార వేసుకున్న బికినీకి వార్తల్లో నిలవబోతోంది. ఎందుకంటారా నయనతార అందాలను బిగపట్టిన ఆ బికినీని ఇపుడు వేలం వేయబోతున్నారు మరి. రేటు ఇంకా తెలియలేదు కానీ ఆరాధకులకు ఇది అద్భుత అవకాశం అని చెప్పవచ్చు.

More from Filmibeat

Read more about: nayantara bikini billa ajith namitha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X