నయనతారను బికినీ కాపాడుతుందా?

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నయనతార కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకుడు. ఇందులో నయన్ బికినీ వేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆలోచన దర్శకుడు వినాయిక్ చెప్పనట్లు చెప్పుకుంటున్నారు. నయనతార తో వరస సినిమాలు చేసిన ఆయన ఆమెనే ప్రిఫర్ చేసి తన ప్రత్యేక అబిమానాన్ని చూపుకున్నారు. అలాగే ఇప్పుడీ సలహాతో ఆమెను గట్టెంచాలనుకుంటున్నారు. ఇది వర్కవుట్ అయితే మళ్ళీ ఇక్కడా నయన మానియా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
movies telugu nayantara bikini vv vinayak ntr billa telugu film industry బిల్లా నయనతార ఎన్టీఆర్ వినాయక్


Click it and Unblock the Notifications