బాబాయ్ తోనూ నయనతార

గతంలో బాలకృష్ణ కాంబినేషన్లో బి.గోపాల్ ఇచ్చిన హిట్స్ 'లారీ డ్రైవర్', 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు' దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలిస్తోంది. అలాగే బి.గోపాల్ సైతం ఎలైగైనా మరో హిట్ తో తన కెరిర్ కి సైతం ఊపునివ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంభంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ కొత్త చిత్రంపై భారీ పెట్టుబడిపెట్టనున్నట్లు చెప్తున్నారు. అద్భుతమైన కథ, అత్యున్నత సాంకేతిక విలువలతో తమ కొత్త చిత్రం ఉంటుందనీ, బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే విధంగా అత్యంత భారీ చిత్రంగా దీనిని రూపొందించనున్నామనీ ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. మస్కా ఫ్లాఫ్ తర్వాత బి.గోపాల్ చేస్తున్న చిత్రం కావటంతో అంచనాలు మధ్యస్ధంగా ఉన్నాయి. నయనతార ప్రస్తుతం రవితేజతో ఆంజనేయులు చిత్రంలో చేస్తోంది.
balakrishna nayantara jr ntr adurs vinayak gopal priyamani rambha simran ఎన్టీఆర్ నయనతార బాలకృష్ణ గోపాల్ ప్రియమణి రవితేజ


Click it and Unblock the Notifications