నయనతార తాజా ప్రేమాయణం

గతంలో శింబుతో ప్రేమాయణం సాగించిన నయనతార ఆ తర్వాత అతగాడీతో తెగతెంపులు చేసుకుంది. అయినా అతను రకరకాలుగా వేధించడంతో అమె అంగరక్షకులను ఏర్పాటు చేసుకుంది. నయనతార కొత్త ప్రియుడు విశాల్ గతంలో రీమాసేన్ తో ప్రేమాయణం సాగించాడు. ఈ తాజా ప్రేమ అయినా కలకాలం నిలవాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











