ఎమ్మెస్ రాజుని నయనతార...

అర్జెటుగా ట్రెండు తగినట్లుగా ఓ గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్రేక్షకులకు అందించి క్యాష్ చేసుకోవాలని ఆశిస్తున్నారు. మరో ప్రక్క తమిళంలో ఓ వెలుగు వెలిగి ఈ మధ్య కష్టాలు పాలైన నయనతార తెలుగులోనయినా ఏదో విధంగా పూర్తి స్ధాయిలో తన స్ధానాన్ని పదిలపరుచుకునే ఆలోచనలో ఉంది. అందుకోసమే ఎన్టీఆర్ సరసన అదుర్స్ చిత్రం ఒప్పుకుని తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇక గతంలో కోడిరామకృష్ణ శత్రవు, దేవి అంటూ రాజుగారు కి హిట్స్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే పాజిటివ్ గానే కనపడుతోంది అంటున్నారు తలపండిన వారు. చూద్దాం ఈ సారి నయనతారైనా ఆయన్ని రక్షిస్తుందేమో.


Click it and Unblock the Notifications











