నయనతారపై బ్యాన్ మొదలు

వరసగా నయనతార చిత్రాలు భాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవటంతో ఈ వివాదం ప్రారంభమయింది. లింగు స్వామి తన సొంత ప్రొడక్షన్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం కి ఆమెను రెమ్యునేషన్ తగ్గించుకోమని అడిగారు. ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆమెను తప్పుకోమని చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని అడిగారు. ఆమె దానికి ఒప్పుకోకపోవటంతో ఈ సమస్య వచ్చింది.అయితే నయనతార ఆ చిత్రం నిమిత్తం తాను కేటాయించిన డేట్స్ ని ఉపయోగించుకోలేదని, దాంతో ఆ రోజులన్నీ తాను ఖాళీగా ఉన్నానని,ఆ అడ్వాన్స్ కీ, డేట్స్ కీ చెల్లు అనీ చెప్తోంది. ఇక ప్రస్తుతం నయనతార ఎన్టీఆర్, వి.వి.వినాయిక్ సినిమాలో చేస్తోంది. మరి ఈ బ్యాన్ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో భవిష్యత్ తేల్చాల్సిందే.
movies telugu nayantara tamil films run pandem kodi lingu swamy jr ntr నయనతార లింగు స్వామి పందెంకోడి


Click it and Unblock the Notifications