»   » నయనతార సెక్సీగా, సాంప్రదాయ బద్దంగా.. (ఫోటోలు)

నయనతార సెక్సీగా, సాంప్రదాయ బద్దంగా.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సినిమా సెలబ్రిటీల్లో స్టైల్ ఐకాన్‌గా పరిగణించబడే హీరోయిన్లలో నయనతార ఒకరు. మోడ్రన్ దుస్తులేసినా....చీరకట్టులో సింగారించుకున్నా ఆమె ఎంతో ప్రత్యేకంగా, అందంగా కనిపిస్తుంది. ఇక చీరకట్టులో ఆమె శృంగార దేవతలా ఉంటుందని నయనతారను ఆరాధించే అభిమానులు మాట.

నయనతార అభిమానులకు ఆహ్లాదం కలిగించడం కోసం చీరకట్టులో నయనతార అందంగా ఉన్న ఫోటోలు కొన్ని ఎంపిక చేసాం. నయనతార నటించిన పలు తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల నుండి ఈ ఫోటోలను ఎంపిక చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి....

నయనతార హాట్

నయనతార హాట్

ఎరుపు రంగు బోర్డర్ కలిగిన తెలుపురంగు చీరలో నయనతార లుక్ ఎంతో హాట్ అండ్ సెక్సీగా ఉంది కదూ. తెలుగు మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలోనిది ఈ స్టిల్.

ప్లేన్ షిఫ్ఫన్ సారీలో..

ప్లేన్ షిఫ్ఫన్ సారీలో..

తెలుపురంగు షిప్ఫన్ సారీలో నయనతార లుక్. ఆమె నటించిన ‘రిపోర్టర్' చిత్రంలోనిది ఈ ఫోటో...

డిజైనర్ సారీలో...

డిజైనర్ సారీలో...

నారింజ, ఎరుపు రంగు డిజైనర్ సారీలో నయనతార లుక్ ఎంతో అందంగా ఉంది కూదూ...

హాట్ రెడ్

హాట్ రెడ్

ఎరుపు రంగు సారీలో నయనతార హాట్ అండ్ సెక్సీగా, శృంగార దేవతలా మెరిసి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్రీప్ సారీలో నయనతార

క్రీప్ సారీలో నయనతార

ఆరెంజ్ అండ్ పింక్ మల్టీ కలర్ క్రీప్ సారీలో నయనతార ఇలా....

నలుపు రంగు చీరలో...

నలుపు రంగు చీరలో...

తెలుపు రంగు మంచు పర్వతాల మధ్య....నలుపు రంగు సారీ ధరించి నయనతార హాట్ లుక్.

పర్పుల్ కలర్ సారీలో...

పర్పుల్ కలర్ సారీలో...

పర్పుల్ కలర్ సారీలో నయనతార ఎంతో అందంగా. తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘గ్రీకు వీరుడు' చిత్రంలోనిది ఫోటో.

నయనతార క్యూట్ లుక్

నయనతార క్యూట్ లుక్

తెలుగు మూవీ ‘శ్రీరామ రాజ్యం' చిత్రంలోనిది ఈ స్టిల్. కాటన్ సారీలో నయనతార క్యూట్ లుక్.

హాట్ రెడ్ షిప్ఫాన్ సారీలో...

హాట్ రెడ్ షిప్ఫాన్ సారీలో...

ఎరుపురంగు హాట్ షిప్ఫాన్ సారీలో నయనతార లుక్ అదిరిపోయింది.

గ్రే కలర్ సారీలో...

గ్రే కలర్ సారీలో...

గ్రే కలర్ సారీలో నయనతార ఇలా అందంగా....

కాంచీ వరం సారీలో...

కాంచీ వరం సారీలో...

తెలుగు మూవీ ‘శ్రీరామ రాజ్యం' సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా నయనతార ఇలా కాంచీ వరం సారీ ధరించి అందంగా దర్శనమిచ్చింది.

English summary
Nayantara is a style icon of South films. The actress has made statements with glamorous as well as traditional outfits. How does she look when she dons sarees, an outfit that is considered as the best by Indian woman?
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu