పుట్టినరోజు: మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన నయనతార!

By Bojja Kumar

హైదరాబాద్: సౌత్ ఇండియా హాట్ బ్యూటీల్లో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. వయసు పెరుగుతున్నా....వన్నెతరగని అందం ఆమె ప్రత్యేకత. రాను రాను ఆమెలో హాట్ అండ్ సెక్సీనెస్ అంతకంతకూ పెరిగిపోతోదంటే అతిశయోక్తి కాదేమో. అందుకేనేమో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకెలుతోంది ఈ కేరళ బ్యూటీ.

నవంబర్ 18న నయనతార 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆమె సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుట్టినరోజున నయనతార మాల్దీవుల్లో స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నయనతార ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అందులో నాలుగు తమిళ చిత్రాలు కాగా, ఒకటి మళయాల చిత్రం. తమిళంలో ఐదు నమ్మ ఆలు, నాన్బెండ, తాని ఓరువన్, మాస్, భాస్కర్ ది రాస్కల్ అనే చిత్రాల్లో నటిస్తోంది.

నయనతార

నయనతార


మోడ్రన్ దుస్తులేసినా....చీరకట్టులో సింగారించుకున్నా అందంగా హాట్ లుక్‌తో మెరిసిపోవడం ఆమె ప్రత్యేకత.

శృంగార దేవత

శృంగార దేవత


ఇక చీరకట్టులో ఆమె శృంగార దేవతలా ఉంటుందని నయనతారను ఆరాధించే అభిమానులు అంటున్నారు.

డయానా మరియం కురియన్

డయానా మరియం కురియన్


నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరును నయనతారగా మార్చుకుంది.

2003లో...

2003లో...


2003లో వచ్చిన మళయాల చిత్రం మనస్సినక్కరే చిత్రం ద్వారా నయనతార హీరోయిన్ గా పరిచయం అయింది.

తమిళం, మళయాలంలో...

తమిళం, మళయాలంలో...


తర్వాత వరుసగా తమిళం, మళయాల చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది.

చంద్రముఖి

చంద్రముఖి


తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రం నయనతారకు మంచి పేరు తెచ్చింది.

గజినీతో గ్లామర్

గజినీతో గ్లామర్


గజనీ చిత్రంలో ఎక్స్ పిచ్చి అనే ఐటం సాంగ్ చేసి గ్లామర్ తారగా పేరు తెచ్చుకుంది.

తెలుగులో...

తెలుగులో...


తెలుగులో లక్ష్మి చిత్రం ద్వారా నయనతార ఎంట్రీ ఇచ్చింది.

వరుస అవకాశాలు...

వరుస అవకాశాలు...


తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ నయనతార దూసుకెళ్లింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

శింబుతో ప్రేమాయణం

శింబుతో ప్రేమాయణం


అప్పట్లో నయనతార, శింబు మధ్య ప్రేమాయణం ఓ సంచలనం. తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ప్రభుదేవాతో..

ప్రభుదేవాతో..


ప్రభుదేవాతో నయనతార ప్రేమాయనం దాదాపు పెళ్లి వరకు వచ్చింది. ఆమె కోసం తన భార్యకు విడాకులు ఇచ్చారు ప్రభుదేవా. అయితే అనుకోని కారణాలతో ఇద్దరూ విడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X