హాట్ హాట్ హన్సిక పై నయన్ గరం గరం...

By Sindhu

హన్సిక పేరు చెబితే నయనతార భగ్గుమంటోంది. ఒళ్లంతా కంపరం పుట్టుకొస్తోందంటూ చికాకును ప్రదర్శిస్తోంది. కారణం ఏంటా అని ఆరా తీస్తే..హన్సిక తరచూ ప్రభుదేవాను కలవడమేనని తెలిసింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా ఈ మధ్యనే తెలుగు పోకిరి చిత్రాన్ని తమిళంలో హిందీలో తీసి హిట్ కొట్టాడు. దీంతో ఆయనకు క్రేజ్ మరింత పెరిగింది. మరోవైపు ప్రభుదేవా ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్నాడు.

మరోవైపు నయనతారతో పెండ్లి కూడా జరిగిపోయిందని ఆ మద్య వార్తలు కూడా జరిగిపోయిందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే నటి హన్సిక మాత్రం ప్రభుదేవా తాజాగా తీయబోయే 'ఇచ్" చిత్రంతో పాటు హిందీలో చేసే చిత్రంలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా తరచూ ప్రభుదేవా గెస్ట్ హౌస్ కు రావడం, చాటింగ్ చేయడం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన నయనతార ఓ సారి వార్నింగ్ ఇచ్చిందట. మొన్న రాత్రి పూట ఏకంగా గెస్ట్ హౌస్ కు వచ్చి చాలాసేపు ఉన్నట్లు సమాచారం అందడంతో నయనతార అగ్గిమీద గుగ్గిలమై హన్సికపై విరుచుక పడినట్లు సమాచారం. అయితే ఆల్రెడీ రెండు సినిమాల్లో హన్సిక బుక్ అయింది.

అయితే ప్రభుదేవా భార్య రామ్ లత్ విషయంలో కూడా అదే కదా జరిగింది నయనతార, ప్రభుదేవా తో చెట్టాపట్టాలేసుకొని తిరిగినప్పుడు ఆమె కూడా అదే పనే కదా చేసింది(వార్నింగ్ లు, కోల్డ్ వార్ లు)అయినా ప్రభుదేవాని వదలకుండా పెళ్లివరకూ పోయిందని సన్నిహితులు గుసగుసలాడుకొంటున్నారు. మరి నయనతార ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X