For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కేర్ ఆస్పత్రిలో చేరిన బాలకృష్ణ
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
నందమూరి బాలకృష్ణ కేర్ హాస్పటిల్ లో ఓ మైనర్ ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు. మైసూర్ లో ఆయన లేటెస్ట్ చిత్రం సింహా డాన్స్ షూటింగ్ లో తగిలిన ఓ చిన్న దెబ్బ ఇన్పెక్షన్ రావటంతో ఈ ఆపరేషన్ అవసరమైంది. ఇక సింహా చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్షన్ లో రూపొందుతోంది. నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. మిత్రుడు చిత్రం తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం ఇది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బాలకృష్ణ సింహా మిత్రుడు ప్రియమణి నమిత నయనతార స్నేహా ఉల్లాల్ కేర్ హాస్పటిల్ balakrishna simha mitrudu priyamani care hospital
Story first published: Monday, March 29, 2010, 12:35 [IST]
Other articles published on Mar 29, 2010