అబ్బాయ్ తో బాలయ్య సినిమా ఫోస్ట్ ఫోన్!!

By Staff

Kalyan Ram
కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ప్రకటించిన సినిమా వచ్చే సంవత్సరం కు వాయిదా పడినట్లు రూఢీగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం బాలయ్య ప్రస్తుతం రాజకీయంగా బిజీ అయ్యే ఉద్దేశ్యంతోనట. ఈ పరిస్ధితుల్లో రెండు సినిమాలు ఒకేసారి చేయలేనని బాలయ్య స్వయంగా కళ్యాణ్ రామ్ కి చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది.

కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఒప్పుకున్న మహదేవ్ చిత్రం మాత్రమే ప్రస్తుతానికి చేస్తానని బాలయ్యే అన్నారని చెప్తున్నారు. ఈ చిత్రం విజయదశమి రోజు ప్రారంభిస్తారు. వాస్తవానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మూడవ సినిమా బాలయ్య తో చేస్తే దాని రేంజే వేరు అని వారు ఊహించారు. దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ మళ్ళి తన సొంత సినిమా అనేది కొంత కాలం ప్రక్కన పెట్టి తను హీరోగా ఈ సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. అయితే సినిమా ఆగినట్లు కాదని వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుందని అంతర్గత వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X