బాలయ్య 'మిత్రుడు'ఆన్ లైన్ లో ?

ఇక ఎడిటింగ్ టేబుల్ మీదే ఇలాంటివి జరిగేందకు అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేసారు. ఎవరో కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా నెట్ లో లీక్ చేసారని అన్నారు. పోలీసులకు కూడా పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.అయితే మరో ట్విస్టు ఏమిటంటే ఈ విషయాన్ని ఓ ప్రెవేట్ ఛానెల్ వారు ప్రసారం చేస్తూ ఆ క్లిప్పింగ్స్ ని, పాటని డౌన్ లోడ్ చేసి మరీ చూపారు. ఎవరి బిజెనెస్ వారిది. కానీ ఇలా రిలీజ్ కు ముందే సినిమాలు రోడ్డు మీదకు తెస్తే..నిర్మాతల పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నార్ధకమే.


Click it and Unblock the Notifications











