బాలయ్య కొత్త సినిమా విశేషాలు..

By Staff
Balakrishna
కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.శంకర్ దర్శకత్వంలో సినిమాని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రారంభం అయ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14నుండి ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రియమణి హీరోయిన్ గా చేయబోయే ఈ చిత్రం మే 2009 లో రిలీజ్ చెయ్యాలని యోచిస్తున్నారు. సామాజిక సందేశం తోపాటు యాక్షన్ సన్నివేశాలకు కూడా ఈ సినిమాలో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి కథను బి.వి.యన్.రవి అందిస్తున్నారు. ఈలోగా బాలకృష్ణ విజయేంద్ర ప్రసాద్ కథతో రాజమౌళి శిష్యుడు మహదేవన్ రూపొందించే సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X