రోహిత్ టీమ్ కి ఇంకో హిట్ పడ్డట్టేనా?? నీదీనాదీ ఒకే కథ ప్రీలుక్ రిలీజ్ రేపే
వేణు ఊడుగుల దర్శకత్వం లో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలుగా నటిస్తున్న నీదీ నాదీ ఒకేకథ చిత్ర ప్రీలుక్ ఉగాది సందర్భంగా రేపు విడుదల చేస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకి కృష్ణవిజయ్


వేణు ఊడుగుల దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకి కృష్ణవిజయ్, ప్రశాంతి లు నిర్మిస్తున్నారు, ఆరన్ మీడియా సమర్పణలో రానున్న ఈ చిత్రం ప్రీలుక్ ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి కథ కూడా దర్శకుడు వేణూ అందించినదే, అయితే ప్రీ లుక్ విడుదల రేపు అవనుండగా నిన్నటినుండే ఈ క్రేజీ కాంబినేషన్ పై సోషల్ మీడియా లో నీదీనాదీ ఒకే కథ, NNk అంటూ హ్యాష్ టాగ్ తో పోస్ట్ లు కనిపించటం గమనార్హం.



Click it and Unblock the Notifications











