నీది నాదీ ఒకే కథ సెన్సార్ పూర్తి.. క్లీన్ యూ సర్టిఫికెట్
శ్రీవిష్ణు, సత్నా టైటస్ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్న నీది నాదే ఒకే కథ చిత్రం మార్చి 23న రిలీజ్ సిద్ధమవుతున్నది. కవి, సినీ రచయిత వేణు ఊడుగుల తొలిసారి దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. అరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై హీరో నారా రోహిత్ ఈ చిత్రానికి నిర్మాతగా వహిస్తున్నారు.

నీది నాది ఒకే కథ చిత్రం సెన్సార్ పనులు మార్చి 19 తేదీన పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. మెంటల్ మదిలో చిత్రం తర్వాత శ్రీ విష్ణు నటించిన తదుపరి చిత్రమిది.
needi naadi oke katha sree vishnu satana ttitus venu vudugula నీది నాది ఒకే కథ శ్రీను విష్ణు సతానా టైటస్ వేణు ఊడుగుల


Click it and Unblock the Notifications