నీలకంఠ దొరికాడు

By Staff

Neelakanta
మిస్సమ్మ, షో వంటి చిత్రాలతో పాపులర్ అయిన దర్శకుడు నీలకంఠ మిస్టర్ మేధావి తర్వాత ఏ ప్రాజెక్టు ప్రారంభించలేదు. అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ ఆయన బిజీగా ఉన్నారు. వెంకటేష్, కమల్ హాసన్ కలిసి చేస్తున్న ఎ వెడ్నస్ డే రీమేక్ కి ఆయన డైలాగులు రాస్తున్నారు. ఎలాగయినా ఈ చిత్రం హిట్ కొట్టాలనే తలంపుతో ఆయన రాత్రింబవళ్ళు రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటున్నట్లు సమాచారం. కమల్ ప్రత్యేకంగా పిలిచి ఈ ఆఫర్ ఇవ్వటంతో ఎట్లా అయినా సద్వినియోగం చేసుకుని లైమ్ లైట్ లోకి రావాలని నీలకంఠ ఆశిస్తున్నారు.ఇక ఈ చిత్రం అనంతరం నీలకంఠ ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనాడు పేరుతో తయారయ్యే ఈ చిత్రం చక్రి(సాగరసంగమం భంగిమ కుర్రాడు)దర్శకత్వంలో రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X