»   » కోన నీరజ పెళ్లిలో సమంత సందడి (ఫోటోలు)

కోన నీరజ పెళ్లిలో సమంత సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సమంత పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఎప్పుడూ సమంత వెంటే ఉంటూ ఆమెను అందంగా తీర్చి దిద్దడం ఆమె పని. ఎప్పుడూ సమంత వెంటే ఉండటం వల్ల ఆమెకు కూడా మంచి గుర్తింపు, పాపులారిటీ వచ్చింది. కోన నీరజ మరెవరో కాదు....ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ సోదరి.

కోన నీరజ వివాహం ఈ రోజు హైదరాబాద్‌లో అజయ్‌తో జరిగింది. నీరజకు ఎంతో సన్నిహితంగా ఉండే హీరోయిన్ సమంత కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి పెళ్లి వేడుకలో సమంత సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

సమంత

సమంత


కోన నీరజ వివాహ వేడుకలో సమంత. వారితో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

కోన నీరజ

కోన నీరజ


కోన నీరజ వివాహ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. కోన నీరజ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

పెళ్లి కూతురు

పెళ్లి కూతురు


పెళ్లి కూతురు కోన నీరజ వివాహానికి హాజరయ్యే ముందు ఇలా....

మెహందీ

మెహందీ


వివాహానికి ముందు జరిగిన మెహందీ కార్యక్రమంలో ఆమె చేతులు, కాల్లు ఇలా మెహందీతో నిండి పోయాయి.

కంగ్రాట్స్ చెప్పిన సమంత

కంగ్రాట్స్ చెప్పిన సమంత


నూతన వధూవరులకు హీరోయిన్ సమంత కంగ్రాట్స్ తెలిపింది.

English summary
Samantha stylist Neeraja Kona Wedding Photos released. Neeraja started her career assisting styling for Jr NTR and Kajal Aggarwal for Baadshah (2013 film) directed by Srinu Vaitla. One of her biggest breakthrough was styling Nithin for Gunde Jaari Gallanthayyinde which went on to be a blockbuster success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu