రాజశేఖర్ పై కంప్లైంయింట్ చేసి హంగామా చేసిన నీతూచంద్ర తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. ది మ్యాన్ అనే మ్యాగజైన్ కోసం ఆమె మరో మోడల్ తో కలిసి లెబ్సియన్ గా స్టిల్స్ ఇస్తూ ఫొటో షాట్ లో పాల్గొంది. ముంబయిలోని త్రి స్టార్ హోటల్ లో ఈ షూట్ చేయటంతో అక్కడ కస్టమర్స్ అభ్యంతరం చెప్పటం జరిగింది. అయితే వారు పట్టుపట్టి దానిని కొనసాగించారు. దాంతో వివాదం చెలరేగి వారు ఫిజికల్ గా ఎటాక్ చేయటం జరిగింది. ఇక ఈ ఫొటోలు సెన్సేషన్ సృష్టిస్తాయని మ్యాన్ పత్రికా యాజమాన్యం భావిస్తోంది. అలాగే నీతూ కు కూడా మంచి రెమ్యునేషన్ లభించినట్లు సమాచారం. ఒకరకంగా ఈ ఫొటో షూట్ ద్వారా ఆమె సినిమా వారికి తనను ఏ రకంగా నైనా ఎక్సపోజ్ చేసుకోవచ్చునని తెలిపినట్లయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక నీతూ తాను డబ్బు కోసం కాక లెబ్సియన్స్ పై సానుభూతితో ఈ తరహా ఫోటో షూట్ అనుమతి నిచ్చానని చెప్తోందని రాస్తున్నారు.