For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గోదావరి' పిల్ల సెక్సీగా లుక్..(హాట్ ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ :'గోదావరి' సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా సుమంత్ మనసుపడే మరదలు గా కనపడి కనువిందుచేసిన అందం నీతూచంద్ర. ఆమె తెలుగులో సత్యమేవ జయితే వంటి చిత్రాల్లో అప్పుడప్పుడూ కనిపించినా ఇక్కడామెకు మంచి క్రేజే ఉంది. అందుకేనేమో డిల్లీ భిల్లీ రీమేక్ గా వస్తున్న చిత్రం క్రేజీలో ఆమెకు ఐటం సాంగ్ ఇచ్చారు.

  క్రేజీ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింస్తున్నారు. స్కిన్ షోతో, ఎక్స్ ఫోజింగ్‌తో ప్రేక్షకుల చూపులు తనవైపు తిప్పుకునే నీతూ చంద్ర ఈ చిత్రం టైటిల్ కి తగ్గట్లే ఈ చిత్రంలో అందాల బిర్యానీ అందిస్తుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

  స్కిన్ షోతో, ఎక్స్ ఫోజింగ్‌తో ప్రేక్షకుల చూపులు తనవైపు తిప్పుకునే ఈ భామ ఆ తర్వాత రాజశేఖర్ నటించిన 'సత్యమేవ జయతే' చిత్రంలో, అనంతరం విశాల్ సరసన 'కిలాడీ' డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయితే ఈ చిత్రంలో స్టిల్స్ చూసిన వారు షాక్ అవుతున్నారు.

  స్లైడ్ షోలో ఆమె గురించి మరిన్ని విశేషాలు...

  ఆమెకు అటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు పెద్దగా లేవు. అయితే ఉన్నట్టుండి ఓ ఈ తమిళ సినిమాకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ హాట్ బ్యూటీ.

  తెలుగులో తొలిసారిగా నీతూ చంద్ర .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'గోదావరి' చిత్రంలో చేసింది. అందులో సుమంత్ కి మరదలగా కనిపించింది.

  రాజశేఖర్ సరసన నటించిన ‘సత్యమేవ జయతే'వివాదాలు అయితే తెచ్చిపెట్టగలగింది కానీ...కలెక్షన్స్ కురిపంచిలేకపోయింది. అయితే తమిళంలో విశాల్ సరసన చేసిన ‘కిలాడీ'మాత్రం గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చి పెట్టింది.

  ఇక ఆ మధ్య ఇంగ్లీష్, గ్రీక్ చిత్రంలో రూపొందుతున్న ఆ సినిమా పేరు ‘హోం స్వీట్ హోం'. అంతే కాదు ఆమెపై ఓ హాట్ రూమర్ కూడా వినిపిస్తోంది.

  మాధవన్ సరసన 13బి చిత్రం చేసింది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ తమిళంలో నూ ప్రవేశించింది. అక్కడ తమిళ తంబీలను సైతం ఆకట్టుకుంది.

  ఆ మధ్య 'ట్రాఫిక్ సిగ్నల్' లో కూడా చక్కని పాత్ర చేసి డీ గ్లామరైజ్ పాత్రలకూ సై అంది. కానీ ఇవన్నీ కలసి వచ్చినట్లుగా ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి.

  ఇలా మడి కట్టుకుకూర్చుంటే మూలనే మిగులిపోతామని అర్ధంచేసుకుంది. దాంతో కొద్దిగా రూల్స్ సడిలించి ఫొటోలుకు ఫోజులిచ్చింది.

  ఆ ఎఫెక్టు పూర్తిగా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడీ ఈ ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది.

  'క్రేజీ పేరుతో రెడీ అవుతున్న సినిమాలో ఆమె తడి..తడి అందాలను ఆ సాంగ్ లో చూపి కనువిందుచేస్తుందిట.

  దాంతో హీరోయిన్ టు ఐటమ్ బాంబ్ లిస్ట్ లో నీతూ చంద్ర కొత్తగా కలిసినట్లయింది.

  బాలీవుడ్ లో ఈ మధ్య పేరున్న హీరోయిన్ లు ఐష్, కత్రినా, బిపాషా, ప్రియాంకాచోప్రా,ఈషాడయోల్ ...తమ అందచందాలను తెరపై స్పెషల్ గా ఒక పాటలో చూపటానికి ఇష్టపడి కొత్త ట్రెండ్ కి తెరలేపారు. ఇప్పుడా ట్రెండు టాలీవుడ్ కీ పాకింది. ఇక ఆ ట్రెండుని అందిపుచ్చుకోవటానికి మిగతా హీరోయిన్లు కీ తప్పేటట్లలేదు.

  నిజానికి ఆసక్తి లేక పోయినా నీతూ నేను సైతం అనాల్సివచ్చింది. నీతూ చంద్ర కూడా ఈ వరసలో చేరటం కోలీవుడ్ లో అందరికీ చర్చనీయాంసంగా మారింది.

  కార్తీతో బిర్యానీ ఓకే చేసేటప్పటికి ఆమె తమిళంలో చేసినవి నాలుగు సినిమాలే కానీ అక్కడ మంచి క్రేజ్ వచ్చింది.

  క్రేజీని తెలుగులో ...సురేష్ కొండేటి అందిస్తున్నారు.

  డిల్లీ బెల్లీ రీమేక్ కాబట్టి మంచి క్రేజీగా ఓపినింగ్స్ సైతం ఉంటాయని భావిస్తున్నారు.

  English summary
  The Aarya, Hansika Motwani, Premgi Amaran and Santhanam starrer film “carazy” is directed by Kannan. This movie is a remake of the Bollywood hit film “Delhi Belly” starring Imran Khan. The latest of this film is that there has been a new addition to the cast. Neetu Chandra is to do an item number in “Settai“. She will be dancing along with the 3 heroes in the song which was composed by Thaman and penned down by Na Muthukumar. Sources close to the team said, “Happy to confirm that Neetu Chandra joins Settai team for the song “Laila Laila.” by Na. Muthukumar. Entire lead heroes to feature in it.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X