న్యూడ్ గా నీతూ చంద్ర

ఎందుకంటే ఆ పాత్ర ఓ స్ల్పిట్ పర్శనాలిటి బేస్ చేసుకుని తయారు చేసింది. దాంతో నాకు చేస్తున్నంతసేపు కొత్తగా రెండు రకాలుగా ఆలోచించటం,మాట్లాడటం చేసాను. దాదాపు ముప్పై ఏడు రోజులు షూటింగ్ పూర్తి చేయటంతో ఆ పాత్ర నాకు బాగా వంటబట్టింది. దాంతో ఓషో ఆశ్రమానికి వెళ్లి రిలాక్స్ అయ్యాను. అంటే ఫ్రీ సెక్స్ కు ఎట్రాక్ట్ అయ్యారా..అంటే దానికామె ఎందుకే ఇండియన్స్ సెక్స్ ని ఓ విచిత్ర పదార్ధంగా భావిస్తారు. భలే హిపోక్రేట్స్ . సెక్స్ జీవితంలో ఓ సహజపరిణామం అని అర్ధం చేసుకోరు అంది. అంతమాత్రాన తాను ఒక్క రాత్రి కి పరిమితమయ్యే సెక్స్ ని సపోర్ట్ చేయనంటూ క్లాస్ పికింది. ఇక న్యూడ్ సీన్స్ మాత్రం ఎవరి సినిమాలో పడితే వారి దాంట్లో చేయదట. నేను ఇష్టపడే డైరక్టర్, సైఫ్ గా ఉండే కెమెరామెన్ ఉండాలి. అలాగే జేమ్స్ కెమరాన్ వంటి వారు పిలిస్తే స్క్రిప్ట్ అడగక్కర్లేదు అని తేల్చి చెప్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











