»   » ఇలా మొత్తం బట్టలు విప్పేసింది అయినా అభిమానులనుంచే తిట్లు తప్పలేదు

ఇలా మొత్తం బట్టలు విప్పేసింది అయినా అభిమానులనుంచే తిట్లు తప్పలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
పూనం పాండే గుర్తుందా...?అసలు మర్చిపోతే కదా గుర్తు రావటానికి. ఒక రకంగా పూనం ని లేడీ రాం గోపాల్ వర్మ అనొచ్చు ఎప్పుడూ ఏదో ఒక పిచ్చి పని చేస్తూనో.., ఏదో ఒక గాలి మాట అంటూనో వార్తల్లో నిలబడాలని ట్రై చేస్తూ ఉంటుంది. భారత్ ప్రపంచకప్ గెలిస్తే జట్టు ఆటగాళ్ల ముందు న్యూడ్ షో చేస్తానన్న పూనమ్ పాండే ఆ తర్వాత ఆటగాళ్లుగా గానీ, బీసీసీఐ గానీ పూనమ్ అఫర్ ను స్వీకరించక పోవటం తో ఊరుకుంది. దీంతో న్యూడ్ షో అవకాశం మిస్సయింది. అప్పటికీ ఊరుకోకుండా ఐపీఎల్ 5లో కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తే న్యూడ్ ఫోజిస్తానని ప్రకటించింది.

ప్రకటించటమే కాదు మాటమీద నిలబడి ఆ ఫొటోని ట్విట్తర్ లో పోస్ట్ చేసేసింది కూడా. ఏదో ఒక సంచలనం చేసి వార్తల్లో వుండాలని చూసే పూనమ్‌ పాండే మరోసారి ఒక సెక్సీ వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి, అది వేలంటైన్స్‌ డే గిఫ్ట్‌గా ప్రకటించుకుంది. తన సహజసిద్ధమైన ధోరణిలో విచ్చలవిడిగా అందాల ఆరబోతతో ఈ వీడియోని పూనమ్‌ నింపేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఇదివరకు ఉన్నంత రెస్పాన్స్ లేదు, పైగా వచ్చిన స్పందన కూడా పూర్తి నెగెటివ్ గానే ఉంది. అభిమానులే ఇంక ఈవేశాలు చాలించి సినిమాల్లో వేశాలు వెయ్యమంతూ దుయ్యబడుతున్నారు... ఎందుకూ అంటే....

 పూనమ్‌ పాండే:

పూనమ్‌ పాండే:

ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచిన నాటి నుంచీ ఇదే పని మీద వున్న పూనమ్‌ పాండే ఇక ఈ తెర చాటు వ్యవహారాలతో 'ఫాన్స్‌'ని మెప్పించడం కష్టమే. ఆరేళ్లుగా అదే క్లీవేజీ షోతో నెట్టుకొస్తున్న పూనమ్‌ అంతకు మించి గీత దాటడానికి జంకుతోంది. షెర్లీన్‌ చోప్రా ఏకంగా ప్లేబాయ్‌కి న్యూడ్‌ ఫోటో షూట్‌ చేసేసింది కదా

 రోజూ ఒకే తరహా షో:

రోజూ ఒకే తరహా షో:


మరి పూనమ్‌ ఇలా రోజూ ఒకే తరహా షో ఇస్తే ఎన్నిసార్లు టికెట్లు తెగుతాయి మరి? అయితే ధైర్యం చెయ్యాలి, లేదా ఈ చెత్త ఆపేసి కొత్తరకంగా మెప్పించడానికి చూడాలి. అవకాశాలని తెచ్చిపెట్టని, అభిమానులని మెప్పించని అందాల ఆరబోత వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి.

 పూనం పాండే సెల్ఫీ:

పూనం పాండే సెల్ఫీ:


ఆమధ్య టీ20 మాచ్ లో విజయానికి గానూ ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేయడం ద్వారా టీమ్‌ ఇండియాను అభినందించింది. అంతవరకు ఆగకుండా, కోహ్లీకి స్పెషల్‌ గిఫ్ట్‌ అంటూ అప్పటికప్పుడు తీసిన సెల్ఫీని పోస్ట్‌ చేసింది. పూనం పాండే సెల్ఫీ ఎలా వుంటుందో అందరికీ తెల్సిందే. కోహ్లీకి అందించిన ఈ స్పెషల్‌ ఫోటో గిఫ్ట్‌ కచ్చితంగా అతన్ని కవ్వించే వుంటుంది. "ఈ ప్రత్యేకమైన ఫోటో కేవలం కోహ్లీకి మాత్రమే అంకితం' అని చెప్పి మరీ ట్విట్టర్‌లో తన ఫోటోను అప్‌లోడ్‌ చేసింది.

 కొన్ని పొరపాట్ల వల్ల :

కొన్ని పొరపాట్ల వల్ల :


సెక్సీ ఇమేజ్‌ పొరపాటున వచ్చిందా? లేక మీరు కావాలనే కొని తెచ్చుకున్నదా? అన్న ప్రశ్నకు.. కొంత నేను కావాలనుకున్నాను. మరికొంత కొన్ని పొరపాట్ల వల్ల వచ్చింది. కొన్ని కాంట్రవర్సీలను నేనే స్వయంగా సృష్టించుకున్నాను. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిస్తే స్ట్రిప్‌ చేస్తానని ప్రకటించినా,

 వెనకున్న ఉద్దేశం అదే:

వెనకున్న ఉద్దేశం అదే:


ట్విట్టర్‌లో న్యూడ్‌ ఫొటోలు పోస్ట్‌ చేసినా ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే. కాంట్రవర్సీలే ఊహించనంత గుర్తింపు తెస్తాయి. అందుకే అలా చేశాను. ఇక నేను మనసులో ఏదీ దాచుకోను. ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాను. అలాంటి కొన్ని మాటలు కూడా కాంట్రవర్సీలకు దారి తీశాయి. ఏదైతేనేం నేను ఎలాంటి ఇమేజ్‌ కావాలనుకున్నానో దాన్ని సొంతం చేసుకోగలిగాను. కొన్నాళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూలో పూనం పాండే చెప్పిన మాటలివి...

 అలాంటి వాళ్లెవరూ లేరు:

అలాంటి వాళ్లెవరూ లేరు:


ఇండస్ట్రీలో ఎదగాలంటే ఓ గాడ్‌ఫాదర్‌ ఉండాలి. నా వెనక అలాంటి వాళ్లెవరూ లేరు. అందరూ నడిచే దారిలో నడిస్తే నటిగా గుర్తింపు పొందటానికి చాలా కాలం పడుతుంది. అందుకే నేనొక షార్ట్‌ కట్‌ ఎంచుకున్నాను. కావాలనే నగ్న చిత్రాలు పోస్ట్‌ చేశాను. స్ట్రిపింగ్‌ చేశాను. 'నషా'లాంటి 'ఏ' రేటెడ్‌ మూవీలో నటించాను. ఈ దారి కచ్చితంగా నాకు గుర్తింపు తెస్తుందని తెలుసు. నా ప్లాన్‌ కరెక్ట్‌గా వర్కవుట్‌ అయింది.

 ఓ ప్రత్యేక గుర్తింపు:

ఓ ప్రత్యేక గుర్తింపు:

కాకపోతే ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ గుర్తింపు వస్తుందని ఊహించలేకపోయాను. నా విషయంలో చెప్పాలంటే.. నేను ఎలాంటి ఇమేజ్‌ పొందాలనుకున్నానో దాన్ని సాధించాను. నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. ఇండస్ర్టీలో పూనమ్‌ పాండేకంటూ ఓ ఇమేజ్‌ ఉంది.

 అమ్మ కోప్పడింది

అమ్మ కోప్పడింది


కాకపోతే నా పేరెంట్స్‌కి నాకున్న ఇమేజ్‌ గురించి కొన్ని అభ్యంతరాలున్నాయి. మా నాన్న చాలా స్ట్రిక్ట్. దాంతో నేను ఏ పని చేసినా పేరెంట్స్‌ ఏమనుకుంటారో అనే భయంతోనే చేస్తూ ఉంటాను. ట్విట్టర్‌లో నా ఫొటోలు చూసి అమ్మ కోప్పడింది. నెమ్మదిగా వాళ్లు నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు వాళ్ల నుంచి పూర్తి సపోర్ట్‌ ఉంది. అంటూ చెప్పేసింది.

 డోస్‌ పెంచుతూ :

డోస్‌ పెంచుతూ :


ఒక్కసారి మీడియా, పబ్లిక్‌ దృష్టిలో పడిన తర్వాత ఆ కాంట్రవర్షియల్‌ ఇమేజ్‌ మెయింటైన్‌ చేయాల్సి వస్తోందని, ఇప్పుడు తాను కూడా పద్ధతిగా ఫోటోలవీ పెడితే ఎవరూ పట్టించుకోరని, అందుకే కాస్త డోస్‌ పెంచుతూ ఎప్పటికప్పుడు ఫాన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తుంటానని తన ట్రేడ్‌ సీక్రెట్స్‌ చెప్పేసింది.

 ఎలాంటి పాత్రలు పోషించడం:

ఎలాంటి పాత్రలు పోషించడం:


న్యూస్‌లో ఉండడం పక్కనపెడితే తనకి ఎలాంటి పాత్రలు పోషించడం ఇష్టమని అడిగితే, నిండుగా చీర కట్టుకుని ఉండడం తనకి ఇష్టమని, మామూలుగా కూడా అలాగే వుండాలని ఉంటుంది కానీ, ఇప్పుడున్న ఇమేజ్‌కి అది సూట్‌ కాదంటూ నవ్వేసింది.

 విరిగిపోయినట్టుంది :

విరిగిపోయినట్టుంది :


అయితే గ్లామర్ డోస్ పెరిగి పెరిగీ ఇప్పుడు విరిగిపోయినట్టుంది ఇక ఈ తరహా రెచ్చగొట్టుడు కార్యక్రమం కూడా జనాలకు విసుగెత్తించింది.ఈ ప్రేమికుల రోజు నాడు ఒక సెమీ న్యూడ్ వీడియో పెట్టింది, ఈ వీడియోని వాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్పినా అభిమానులకు మాత్రం ఈసారి నచ్చనట్టుంది బాత్రూమ్‌లోని సీ-త్రూ డోర్‌ వెనక నిలబడి నగ్నంగా స్నానం కూడా చేసింది. పూనమ్‌ ఈ రేంజ్‌లో రెచ్చిపోయినప్పటికీ తనని చాలా మంది తిట్టిపోస్తున్నారే తప్ప లొట్టలేయడం లేదు.

 ఆరు లక్షల వ్యూస్‌:

ఆరు లక్షల వ్యూస్‌:


మూడు రోజుల్లో ఆరు లక్షల వ్యూస్‌ అయితే వచ్చాయి కానీ పూనమ్‌ కోరుకున్నట్టు పాజిటివ్‌ రెస్పాన్స్‌ మాత్రం రావడం లేదు. ఆ వీడియో కింద కామెంట్స్‌ చూస్తే తొంభై శాతం మంది పూనమ్‌ని వెళ్లి పోర్న్‌ సినిమాలు చేసుకోవచ్చుగా అంటూ తిట్టిపోసారే తప్ప అబ్బ భలేగా అందాల విందు చేసావంటూ కాంప్లిమెంట్స్‌ ఇవ్వలేదు.

English summary
poonam paney latest viedeo getting negetive coments, Poonam Pandey has been posting explicit and raunchy pictures on her social media from last few days to promote her Valentine’s video!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu