»   » ద్యా..వుడా..! ఏందీ బీభత్సం...? కళ్ళు తిప్పని అందం ఇదేనా??

ద్యా..వుడా..! ఏందీ బీభత్సం...? కళ్ళు తిప్పని అందం ఇదేనా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేహా భాసిన్ సౌత్ ఇండస్ట్రీ గాయణీ మణుల్లో ఈమెది ఒక వెరైటీ పద్దతి, దాదాపుగా దక్షిణాది సినీతారలు తప్ప సింగర్స్ పొట్టి బట్టల్లో కనిపించటం అరుదే. కానీ నేహా మాత్రం బికినీల్లో కూడా రెచ్చిపోతుంది. సూపర్‌స్టార్ నటించిన '1' నేనొక్కడినే చిత్రంలో ''ఆవ్ తుజే మోహ్ కర్తా'' పాటతో మహేశ్ అభిమానుల్ని ఊర్రూతలూగించిన సింగర్ నేహా భాసిన్

బికినీలో ఫొటోలకు పోజులివ్వడం నేహా భాసిన్‌కి కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెబుతోంది. 'బికినీ నాకు కొత్త కాదు.. హీరోయిన్లతో పోటీ పడే అందం నాది.. ఛాన్సిచ్చి చూడండి.. తెరపై ఏ స్థాయిలో రెచ్చిపోతానో..' అంటోంది నేహా భాసిన్‌. హాట్ హాట్ ఫోటోలతో నేహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రాం నిండా ఇలాంటి ఫోటోలే కనిపిస్తాయి. గ్లామర్ ఉంది చూపించడానికే అన్నంతగా ఉండే ఈమె ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Neha bhasin latest hot photo gone Viral

బాలీవుడ్‌లో హీరోయిన్లకు సంబంధించి ఈ బికినీ ఫొటోల ట్రెండ్‌ పరమ రొటీన్‌. వయసు మీద పడ్డా, వన్నె తరగని అందం.. అన్పించుకోవడానికి ఎందరో సీనియర్‌ భామలు కూడా బికినీ ఫొటోల్ని తమంతట తాముగా సోషల్‌ మీడియాలో పెడ్తుంటారు. అలాంటప్పుడు, నేహా భాసిన్‌ బికినీ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టడం వింతెలా అవుతుంది.? ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటోపై మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు ఏం అందం అంటూ పొగుడుతుంటే, మరికొందరు మాత్రం నేహా హద్దులు దాటుతోందంటూ విమర్శిస్తున్నారు. అయితే విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా నేహా భాసిన్ మాత్రం తన పద్దతిలో తాను రెచ్చిపోతూనే ఉంది...

English summary
Neha bhasin papular South indian singar latest hot photo gone Viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu