ప్రియుడిని పెళ్లాడిన హాట్ సింగర్... (ఫోటోస్)
ఇటలీ: కేవలం తన పాటతోనే కాదు... తన అందంతో కుర్రకారును మత్తెక్కించిన బ్యూటీ నేహా బాసిన్. తాజాగా ఆమెకు సంబంధించిన హాట్ న్యూస్ ఏమిటంటే... తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు సమీర్ ఉద్దీన్ ను ఆమె పెళ్లాడారు.
ఇటలీలోని టస్కేనీలో వీరి వివాహం అక్టోబర్ 23న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
అటు ప్లే బ్యాక్ సింగర్ గా, ఇటు హాట్ అండ్ సెక్సీ మోడల్ గా నేహా బాసిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళంలో పలు చిత్రాలకు ఆమె పాటలు పాడారు. తెలుగులో మహేష్ బాబు మూవీ '1-నేనొక్కడినే' సినిమాలో హల్లో రాక్ స్టార్ పాటతో నేహా బాసిన్ టాలీవుడ్లో పాపులర్ అయింది. అంతకు ముందు ఆమె కరెంట్, దడ, ఊరసవెల్లి చిత్రాల్లో పాటలు పాడారు.

నేహా బాసిన్-సమీర్ ఉద్దిన్
సమీర్ తో తనకు టీనేజీ రోజుల నుండే పరిచయం ఉందని, సంగీతం మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. ఇద్దరం నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు నేహా బాసిన్ తెలిపారు.

తొలిసారి
తేరా మేరా రొమాంటిక్ సాంగ్ రికార్డింగ్ సందర్భంగా నేహా, సమీర్ లు కలుసుకున్నారు. చాలా సందర్భంలో తనకు సమీర్ ఎంతో సపోర్టుగా ఉన్నాడని, ఈ క్రమంలో తమ మధ్య ఉన్న స్నేహం మరింత బలపడిందని నేహా తెలిపారు.

నేహా బాసిన్
అటు ప్లే బ్యాక్ సింగర్ గా, ఇటు హాట్ అండ్ సెక్సీ మోడల్ గా నేహా బాసిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళంలో పలు చిత్రాలకు ఆమె పాటలు పాడారు. తెలుగులో మహేష్ బాబు మూవీ ‘1-నేనొక్కడినే' సినిమాలో హల్లో రాక్ స్టార్ పాటతో నేహా బాసిన్ టాలీవుడ్లో పాపులర్ అయింది. అంతకు ముందు ఆమె కరెంట్, దడ, ఊరసవెల్లి చిత్రాల్లో పాటలు పాడారు.

ఢిల్లీ బ్యూటీ
నేహా బాసిన్ పుట్టింది ఢిల్లీలో... వయసు 33. ఇండి పాప్ సింగర్ గా మంచి పేరుంది. దీంతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ పాటలు పాడింది.

హాట్ ఫోజులు
బికినీలో హాట్ ఫోజులు ఇవ్వడం ద్వారా నేహా బాసిన్ హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమె ఐటం సాంగ్స్ చేయడానికి సిద్ధంగా ఉందనే ప్రచారం జరిగింది.

ఆకట్టుకునే అందమే..
నేహా బాసిన్ అందం, హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులు సినిమాల పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బాగా ప్లస్సవుతాయంటూ అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

తెగింపు
అందాల ప్రదర్శనలో నేహా బాసిన్ కాస్త తెగింపుగానే ముందుకు సాగుతోంది.

ఫోటో షూట్లు
ఇప్పటికే నేహా బాసిన్ పలు ఫోటో షూట్లలో సెక్సీగా అందాలు ఆరబోసింది.

సెక్సీ స్ట్రక్చర్
హీరోయిన్లకు, ఐటం గర్ల్స్ కు ఏ మాత్రం తీసిపోని సెక్సీ బాడీ స్ట్రక్చర్ నేహా బాసిన్ సొంతం.

సెక్స్ అప్పీల్
నేహా బాసిన్ బాడీలో, ముఖ కవలికల్లో సెక్స్ అప్పీల్ కూడా కావాల్సినంత ఉంది.

ఇండి పాప్
పలు ఇండిపాప్ గీతాల్లో నేహా బాసిన్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది కూడా..


Click it and Unblock the Notifications











