»   » హాట్ ఫోజులతో హీట్ పుట్టిస్తున్న హీరోయిన్...(ఫోటోస్)

హాట్ ఫోజులతో హీట్ పుట్టిస్తున్న హీరోయిన్...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమలో 30 సంవత్సరాలు దాటినా...పెళ్లి పెటాకులు లేకుండా అందాల విందు చేస్తున్న భామలను ఇపుడు అంతా ముదురు భామలు, పెద పాపలు అంటూ పిలుస్తున్నారు. అలాంటి లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన భామ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా.

అమ్మడి వయసు 33 సంవత్సరాలు. సినీ పరిశ్రమలో కూడా అవకాశాలు పెద్దగా లేవు. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా చిన్నా చితకా ప్రాధాన్యం లేని పాత్రలే. అయితే అవకాశాలు లేక పోయినా....అందాల ఆరబోత పరంగా మేగజైన్లు, ఇతర ఫోటో షూట్లలో తన టాలెంటు ప్రదర్శిస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది నేహా ధూపియా.

తాజాగా నేహా ధూపియా ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ తాజా ఎడిషన్ కోసం బికినీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి హీటు పుట్టిస్తోంది.

మాగ్జిమ్
  

మాగ్జిమ్

మాగ్జిమ్ మేగజైన్ జులై ఎడిషన్ కోసం నేహా ధూపియా హాట్ ఫోజులు...

మత్తెక్కిస్తోంది...
  

మత్తెక్కిస్తోంది...

సినిమా అవకాశాలు లేకున్నా....మేగజైన్లు వేదికగా తన అందాలతో అభిమానులకు మత్తెక్కించే ప్రయత్నం చేస్తోంది.

ముదురు బ్యూటీ
  

ముదురు బ్యూటీ

కొత్తతరం హీరోయిన్ల రాక, వయసు పెరగడంతో నేహా ధూపియా ముదురు బ్యూటీల లిస్టులో చేరి పోయింది.

వెరీ హాట్
  

వెరీ హాట్

వయసు పెరిగినా తన అందచందాలను మాత్రం పర్ ఫెక్టుగా మెయింటేన్ చేస్తోంది నేహా.

ఇతర పాత్రలు...
  

ఇతర పాత్రలు...

హీరోయిన్ పాత్రలు ఎలాగూ రావు కాబట్టి నేహా ధూపియా త్వరలో ఇతర పాత్రల వైపు మళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

Please Wait while comments are loading...