నేహా ధూపియా బికినీ పాఠాలు

ఖయామత్ సినిమాలో తాను రెచ్చిపోయి బికినీలో అందాలు ఆరబోసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని ఆమె నెమరేసుకుంది. మీరు ఇంత పాపులారిటీ తెచ్చిన సినిమా ఏదని అడిగితే జూలీ అని టకీమని చెప్పేసింది. ఇప్పటికీ తనను జూలీ పాపగా గుర్తు పట్టి ఆదరిస్తున్నారట. నేహా ధూపియాకు అంత పాపులారిటీ తెచ్చిన జూలీకి అప్పట్లో ఎ సర్టిఫికెట్ వచ్చింది. తెలుగులో నేహా ధూపియా రాజశేఖర్ సరసన విలన్ సినిమాలో చేసింది. కానీ ఎవరికీ పెద్దగా గుర్తు లేదు.


Click it and Unblock the Notifications











