త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
పవన్ కళ్యాణ్ సరసన "బాలు..ఎబిసిడిఎఫ్" చిత్రంలో నటించిన నేహా ఒబరాయ్(ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్) త్వరలో పెళ్ళి కూతురు అవుతోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి బిజినెస్ మేనేజర్ అయిన ధరమ్ ఓబెరాయ్ కుతురే నేహ...విశాల్ షా అనే పారిశ్రామిక వేత్తని వివాహం చేసుకోనుంది. ఈ పెళ్లి డిసెంబర్ 14న గ్రాండ్ గా జరగనుంది. ఈ పెళ్లికి సంజయ్ దత్, అతని భార్య మాన్యత పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. పెళ్లి తర్వాత బాలీవుడ్ ప్రముఖులకి, స్నేహితులకి సంజయ్ దత్ దంపతులు సొంత ఖర్చులతో ఘనంగా పార్టీ ఇవ్వనున్నారు.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ నేహా ఒబరాయ్ సంజయ్ దత్ ధరమ్ ఒబరాయ్ విశాల్ షా pawan kalyan neha oberoi sanjay dutt dharam oberoi vipul shaw


Click it and Unblock the Notifications











